“కొండపొలం”మూవీ పై చిరంజీవి ప్రశంసలు

Mega Star Chiranjeevi Is All Praises For Kondapolam Movie Team,Krish Jagarlamudi,Panja Vaisshnav Tej,Rakul Preet Singh,MM Keeravani,Krish,Kondapolam Story,Kondapolam Telugu Movie Songs,Director Krish,Krish Movies,Vaisshnav Tej Movies,Vaisshnav Tej Kondapolam Movie,Kondapolam Latest 2021 Telugu Movie,Latest Telugu Movie 2021,Vaisshnav Tej Kondapolam,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Updates,Kondapolam Movie Updates,Kondapolam Movie Latest Updates,Kondapolam Trailer,Kondapolam Movie Trailer,Kondapolam Teaser,Kondapolam Telugu,Vaisshnav Tej New Movie,Rakul Preet Singh Movies,Kondapolam Vaisshnav Tej,Kondapolam Movie Songs,Kondapolam Songs,Kondapolam Telugu Full Movie,Kondapolam Full Movie,Kondapolam Movie Teaser,Telugu Filmnagar,Kondapolam Latest Update,Kondapolam Novel,Chiranjeevi Heaps Praises On Konda Polam,Megastar Chiranjeevi Watches Kondapolam With His Family,Chiranjeevi First Reaction On Konda Polam Movie,Chiranjeevi First Reaction After Watching Kondapolam Movie,Chiranjeevi About Kondapolam Movie,Chiranjeevi Review On Kondapolam Movie,Chiranjeevi About Vaishnav Tej,Kondapolam Movie Review,Megastar Chiranjeevi Review On Konda Polam,Chiranjeevi Reviews On Konda Polam Movie,Chiranjeevi Review On Konda Polam,Konda Polam Review By Megastar Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi News,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Watches Kondapolam,Chiranjeevi Review On Kondapolam,#KondaPolam,#Chiranjeevi

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన ”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణ‌వ్ తేజ్, ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గురువారం ప్రత్యేక షో ద్వారా “కొండపొలం” చిత్రాన్ని చూసిన చిరంజీవి మాట్లాడుతూ .. “కొండపొలం” చిత్రంలో చక్కని మెసేజ్‌తో పాటు దర్శకుడు క్రిష్ మంచి లవ్ స్టోరీని తెరకెక్కించారనీ, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ గొప్ప చిత్రం వస్తుందనీ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జనరల్‌గా క్రిష్ సినిమాలు అనగానే డిఫరెంట్ జానర్స్ ఫిల్మ్స్ అని మనం ఎక్స్‌ఫెక్ట్ చేస్తూ ఉంటామనీ , ‘కొండపొలం’ సినిమా ఓ థ్రిల్‌కి గురి చేస్తుందనేది మాత్రం వాస్తవమనీ , “కొండపొలం “చక్కటి రస్టిక్ లవ్ స్టోరీ అనీ , ప్రకృతిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పిన చక్కని కథాంశమనీ , ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఇచ్చిన మెసేజ్‌తో పాటు, చక్కని లవ్ స్టోరీ అనీ , ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ అద్భుతమనీ, మూవీ చూసి ఎంజాయ్ చేశాననీ , టీమ్ అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనీ చిరంజీవి చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here