వారణాసి లో పూజాహెగ్డే

Pooja Hegde Visits Varanasi To Embrace The Blessings Of The Lord For Her New Movie Release,Pooja Hegde Visited Varanasi And Offered Prayer,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Projects,Pooja Hegde Next Movie,Pooja Hegde Latest News,Pooja Hegde Updates,Pooja Hegde Latest Photos,Pooja Hegde Pictures,Pooja Hegde Latest Images,Pooja Hegde Pics,Pooja Hegde Latest Stills,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Photo Gallery,Beast,Beast Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde New Look,Pooja Hegde Latest Look,Pooja Hegde Radhe Shyam Movie,Radhe Shyam Movie,Radhe Shyam,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Acharya,Acharya Movie,Pooja Hegde Visits Varanasi,Varanasi,Pooja Hegde New Movie Release,Pooja Hegde Seeks Blessings In Varanasi For Her Upcoming Projects,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde New Movies,Pooja Hegde Latest Movies,Pooja Hegde New Projects,Pooja Hegde Offers Prayer In Varanasi,Pooja Hegde Visited Varanasi,Pooja Hegde Seeks Divine Blessings In Varanasi,Pooja Hegde Seeks Divine Blessings In Varanasi,Pooja Hegde’s Varanasi Trip,Pooja Hegde Varanasi Trip Photos,Pooja Hegde In Varanasi,Pooja Hegde Seeks Divine Blessing In Varanasi,#PoojaHegde

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి వారణాసిలో కొలువైన కాశీ విశ్వేశ్వరుడికి, అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు అక్కడ గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజాహెగ్డే సాధారణ భక్తుల మాదిరే సందర్శించడం విశేషం. పవిత్రగంగా తీరంలో ఒక్కరోజు గడపడం హృదయానికి సాంత్వన చేకూర్చిందనీ , గంగాహారతిలో పాల్గొనడం దివ్యమైన అనుభవమనీ , తన సినిమాలు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నాననీ , అందరికి శుభం కలగాలని కోరుకున్నాఅనీ పూజాహెగ్డే చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here