చిరంజీవి “బతుకమ్మ “పండగ శుభాకాంక్షలు

Mega Star Chiranjeevi Sends Out Wishes To All Women Of Telangana On The Note Of Bathukamma Festival,Chiranjeevi Extend Bathukamma Greetings,Bathukamma Festival,Greetings,Movie News,Telugu Filmnagar,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Chiranjeevi New Movie Update,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Bholaa Shankar,Bholaa Shankar Movie,Mega154,Acharya,Godfather,Mega 154,Mega 154 Movie,Godfather Movie,Godfather Telugu Movie,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Mega154,Chiranjeevi Mega154 Movie,Chiranjeevi Acharya,Acharya Movie,Acharya,Bholaa Shankar Movie Updates,Acharya Update,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Chiranjeevi New Movies,Chiranjeevi Latest Movies,Chiranjeevi Upcoming Movies,Chiru155,Chiru154,Chiru153,Koratala Siva,Mega 154 First Look,Chiranjeevi Latest Movie Updates,Bathukamma,Bathukamma 2021,Bathukamma Festival 2021,2021 Bathukamma,Dussehra,Dussehra 2021,Bathukamma Celebrations,Bathukamma Celebrations 2021,Telangana,Chiranjeevi Wishes On Bathukamma Festival,Bathukamma Festival Celebrations,Chiranjeevi,Mega Star Chiranjeevi Extend Bathukamma Greetings,Chiranjeevi Extend Bathukamma Festival Greetings To Citizens,Chiranjeevi Extend Bathukamma Festival Greetings,Bathukamma Greetings,Telangana Bathukamma,Telangana Bathukamma Festival,Chiranjeevi News,Chiranjeevi Latest,Chiranjeevi Tweet,Chiranjeevi Latest Tweet,#Chiranjeevi

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమర్జనం చేస్తారు. , తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చినా గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు నిన్న ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here