అభిమాని కోరిక తీర్చిన ‘భీమ్’

Jr NTR Fulfills The Wish Of His Fan Admitted Into Hospital By Interacting With Him Over A Video Call,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR Next Movie News,Jr NTR,Jr NTR Latest Movie,Jr NTR Movies,NTR,Jr NTR New Movie,NTR Movies,NTR New Movie,Latest Telugu Movie Updates 2021,Latest Telugu Movies 2021,NTR RRR Movie,NTR RRR Movie,RRR NTR,Jr NTR Movie Updates,NTR30 Movie,NTR30 Movie Updates,NTR30 Movie Latest Update,NTR30 Movie Update,NTR30 Latest Update,RRR Movie Update,RRR Latest Update,Jr NTR Komaram Bheem,Komaram Bheem,Jr NTR New Movie Update,Jr NTR Latest Movie Update,Jr NTR Fulfills His Fan Last Wish,Jr NTR Fulfill His Fan's Last Wish,NTR Fulfill His Fan's Last Wish,NTR About His Fans,Jr NTR Phone Call To His Fan,NTR About His Fan,NTR Love Towards His Fan,Jr NTR Talking With Fan,Jr NTR Conversation With Fan Viral Video,NTR Movies,RRR Movie NTR,Jr NTR Fulfills His Fan's Last Wish,Jr NTR Fulfill His Fan Last Wish,Jr NTR Love Towards His Fan,Jr NTR Video Call To His Fan,Jr NTR Video Call,Jr NTR Fan,Jr NTR Fans,Jr NTR Love,NTR Bheem,Jr NTR Latest Video,Jr NTR Video Call Latest,RRR,RRR Movie,RRR Update,RRR Movie Latest Update,#JrNTR

సినిమాల్లోనే కాదు మన హీరోలు అవసరం వచ్చినప్పుడు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మారుతుంటారు. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో హీరోలకు-అభిమానులకు మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో తెలిసిందే. తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ప్రేమిస్తారో.. అలాగే హీరోస్ కూడా తమ అభిమానులను అలానే ప్రేమిస్తారు. ఇక తాజాగా తన అభిమాన హీరో కోరిక తీర్చి ఎన్టీఆర్ మరోసారి అది రుజువుచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవ‌ల తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఇక ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముర‌ళీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో తన ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తన అభిమాన హీరో ఎన్‌టీఆర్‌తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని చెప్పాడు. ఈ విష‌యం తార‌క్‌కి చేర‌డంతో వీడియో కాల్ చేసి అత‌నితో మాట్లాడారు. అభిమానికి ధైర్యం చెప్పారు. అధైర్య‌ప‌డొద్ద‌ని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్ చెప్పడంతో అభిమాని సంతోషించారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. త్వరలో కొరటాల శివ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాదే రిలీజ్ చేయనున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here