రోడ్డుపై ఫరియా అబ్దుల్లా తీన్మార్ డ్యాన్స్

Jathi Ratnalu Movie Fame Actress Faria Abdullah Surprises Everyone With Her Teenmaar Dance,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah Movies,Faria Abdullah Latest News,Faria Abdullah New Movie,Faria Abdullah Latest Movie,Faria Abdullah Upcoming Movies,Faria Abdullah Videos,Faria Abdullah Video,Faria Abdullah Latest Video,Faria Abdullah Dance Video,Faria Abdullah Latest Dance Video,Faria Abdullah Dance Videos,Faria Abdullah Teenmaar Dance,Faria Abdullah Teenmaar Dance Video,Faria Abdullah,Jathi Ratnalu,Jathi Ratnalu Movie,Jathi Ratnalu Telugu Movie,Faria Abdullah Photos,Faria Abdullah Pictures,Faria Abdullah Pics,Faria Abdullah Images,Faria Abdullah Movie Udpates,Actress Faria Abdullah Latest Dance Video,Jathiratnalu Fame Faria Abdullah Dance Video,Jathi Ratnalu Fame Faria Abdullah Teenmaar Dance In Saree,Jathi Ratnalu Fame Faria Abdullah Teenmaar Dance,Faria Abdullah Latest Dance,Faria Abdullah Latest,Faria Abdullah Teenmaar Dance In Saree,Faria Abdullah Teenmaar Dance,Naveen Polishetty,Chitti Song,Faria Abdullah Teenmaar Dance Latest,Faria Abdullah Teenmaar Dance Video In Saree,Faria Abdullah Dance at Shopping Mall in Saree,Heroine Faria Abdullah Teenmar Dance,Faria Abdullah Teenmaar Dance Video Latest,Teenmaar Dance,Faria Abdullah Latest Dance Video Viral On Social Media,Faria Abdullah Theenmar Dance Video Goes Viral,Faria Abdullah News,Faria Abdullah Latest,#FariaAbdullah

బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తాననీ ఫరియా చెప్పిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

ఫరియా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “జాతి రత్నాలు”మూవీ సీక్వెల్ “జాతి రత్నాలు 2 “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఢీ ” మూవీ కి సీక్వెల్ “డి అండ్ డి ” మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఫ‌రియా అబ్ధుల్లా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన డ్యాన్స్ వీడియోస్ షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా డ్ర‌మ్ ప‌వ‌ర్ ఇదే అంటూ రోడ్డు పై తాను చేసిన తీన్మార్ డ్యాన్స్ వీడియో ను ఫరియా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సెల‌బ్రిటీ అయిన ఫరియా రోడ్డు మీద ఇలా డ్యాన్స్ చేయ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య పోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here