మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించిన ఈ మూవీ లో ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సిసింద్రీ ” మూవీ లో అఖిల్ అక్కినేని కి తల్లి గా నటించిన ఆమని 25 సంవత్సరాల తరువాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో మరోసారి తల్లి గా నటించడం విశేషం. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 8 వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్‌కి అఖిల్ సోదరుడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ముఖ్య అతిథి గా హాజరుకానున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: