“సలార్” మూవీ ఆఫర్ ఒక గోల్డెన్ ఛాన్స్ – శృతి హాసన్

Salaar Movie Offer Is A Golden Chance Says Shruti Hassan,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Shruti Haasan Talks About Her Golden Chance,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Update,Prabhas Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas Latest Movie Update,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Update,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Prabhas Movie Salaar Shooting,Director Prashanth Neel,Salaar Movie Shooting,Prabhas And Shruti Haasan Movie,Prabhas And Shruti Haasan New Movie,Prabhas Movies,Salaar Shooting Update,Salaar Updates,Prabhas Salaar Movie Shooting Latest Update,Shruti Haasan,Prashanth Neel,Prabhas Salaar Shooting Latest Update,Prabhas Salaar Shooting Update,Prabhas Salaar Movie Latest Update,Salaar Movie Shooting Latest Update,Shruti Haasan New Movie,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan Latest News,Shruti Haasan Movies,Shruti Haasan About Salaar,Shruti Haasan Salaar,Shruti Haasan Salaar Movie,Shruti Haasan Update On Salaar Movie,Shruti Haasan In Salaar,Shruti Haasan About Salaar Movie Offer,Shruti Haasan About Prabhas,Shruti Haasan About Prabhas Salaar,Shruti Haasan About Salaar Movie,Prabhas Salaar Movie Latest Shooting Update,Salaar Latest Update,Salaar Movie Update,#Salaar

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ తో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్నారు. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ “సలార్” మూవీ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. భారీబడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ లో తాను కూడా భాగం కావడం సంతోషం గా ఉందనీ , హీరో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ , “సలార్” మూవీ ఆఫర్ తనకు ఒక గోల్డెన్ ఛాన్స్అనీ , షూటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నాననీ , “సలార్” మూవీ తో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు పొందే అవకాశం ఉందనీ ఆశాభావం వ్యక్తం చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 1 =