పూజాహెగ్డే పై అఖిల్ అక్కినేని ప్రశంసలు

Akhil Akkineni Is All Praises For Actress Pooja Hegde,Akhil Akkineni Praises Pooja Hegde A Lot,Akhil All Praise For Pooja Hegde's Dedication,Akhil Akkineni All Praise For Pooja Hegde Dedication,Akhil Akkineni Shared Screen Space With Actress Pooja Hegde,Akhil Praise Pooja Hegde,Akhil Akkineni All Praise For Pooja Hegde,Most Eligible Bachelor Theatrical Trailer,Akhil Akkineni,Pooja Hegde,Bhaskar,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Bunny Vas,Vasu Varma,Most Eligible Bachelor From Oct 15th,Bommarillu Baskar,Gopi Sundar,Geetha Arts,MEB Movie Trailer,Most Eligible Bachelor Trailer,Most Eligible Bachelor,Akhil,Akhil Most Eligible Bachelor Trailer,Most Eligible Bachelor Songs,GA2 Pictures,Most Eligible Bachelor Movie Trailer,Most Eligible Bachelor Telugu Movie Trailer,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Update,MEB Movie Latest Updates,Most Eligible Bachelor Official Trailer,Akhil Most Eligible Bachelor Movie Trailer,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde MEB,Akhil Akkineni Is All Praises For Pooja Hegde,Akhil Akkineni About Pooja Hegde,Akhil About Pooja Hegde,Latest Tollywood Updates,Akhil Praises Pooja Hegde,Akhil MEB Movie,MEB Release Date,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movie,#MEBOnOct15th,#MostEligibleBachelor

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించిన ఈ మూవీ లో ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజాహెగ్డే పై అఖిల్ అక్కినేని ప్రశంసలు కురిపించారు. పూజాహెగ్డే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌లలో 6 సినిమాలలో నటిస్తున్నారనీ ,ఈ చిత్రాల షూటింగ్ కోసం ఒక ప్ర‌దేశం నుంచి ఇంకో ప్రాంతానికి ప్ర‌యాణిస్తూనే ఉంటారనీ, పూజాహెగ్డే వ‌ర్క్‌హాలిక్‌అనీ , పూజాహెగ్డే చాలా క‌ష్ట‌పడే త‌త్వం క‌లిగి ఉన్నారనీ అఖిల్ పూజాహెగ్డే ను ప్రశంసించారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ లో స్టాండప్ కమెడియన్ గా ఛాలెంజింగ్ పాత్రలో నటించారనీ, కామెడీ స‌న్నివేశాల్లో చాలా ప్యాష‌న్ తో ప్రేక్ష‌కులకు కొత్త అనుభూతి క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారనీ , సెట్స్ లో పూజాహెగ్డే చాలా చురుకుగా ఉంటూ, త‌న చుట్టూ ఉన్న వారిలో ఎన‌ర్జీ నింపుతూ త‌న పాత్ర‌కు మ‌న‌సు పెట్టి న్యాయం చేశారనీ అఖిల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 20 =