సెన్సార్ పూర్తి చేసుకున్న విశాల్ ‘ఎనిమి’

Vishal Latest Movie Enemy Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Enemy,Enemy Movie,Enemy Telugu Movie,Enemy Movie Updates,Enemy Telugu Movie Latest News,Enemy Movie Completes Censor Formalities,Enemy Telugu Movie Censor Verdict,Vishal Latest Movie Enemy,Vishal

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇక ఈసినిమాను
దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేసింది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. ఈసినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + twelve =