మహేష్ బాబు ట్వీట్ కు సాయి పల్లవి రీ ట్వీట్

Sai Pallavi Retweets Super Star Mahesh Babu Tweet,Sai Pallavi Happy With Mahesh Babu Tweet,Fan Girl Sai Pallavi Read Mahesh's Tweet A Million Times,Fan Girl Sai Pallavi Elated With Mahesh's Tweet,Telugu Filmnagar,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Update,Love Story Movie Update,Love Story Movie News,Love Story Telugu Movie Updates,Sekhar Kammula,Sekhar Kammula Movies,Naga Chaitanya,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Sai Pallavi New Movie Update,Sai Pallavi Latest Movie Update,Love Story Update,Love Story Latest Updates,Love Story Movie Latest Updates,Love Story Review,Love Story Movie Review,Magical Block Buster Love Story,Love Story Movie Update,Love Story Video Songs,Love Story Songs,Love Story Movie Songs,Sekhar Kammula New Movie,Sekhar Kammula Love Story,Mahesh Babu About Love Story Movie,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Sai Pallavi Latest News,Mahesh Babu Latest Movie,Mahesh Babu About Love Story,Mahesh Babu Reviews Love Story Movie,Mahesh Babu's Review Of Love Story,Mahesh Babu On Sekhar Kammula's Love Story,Mahesh Babu Review Of Love Story Movie,Mahesh Babu Lauds Love Story,Mahesh Babu Reviews Love Story,Mahesh Babu About Sai Pallavi,Sai Pallavi Retweets Mahesh Babu Tweet,Sai Pallavi Tweet,#LoveStory,#MaheshBabu,#SaiPallavi

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరి ” మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నాగ చైతన్య , సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్‌స్టోరి” మూవీపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల, హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా సాయి పల్లవి పై ప్రశంసలు కురిపించారు. సాయి పల్లవి సెన్సేషన్ క్రియేట్ చేశారనీ , అసలు ఆమెకు బోన్స్‌ ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్‌ చేయడం ఇంతవరకు చూడలేదు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయనీ , మీ ప్రశంసలకు విధేయురాలిని సార్‌ అనీ , నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్‌ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివించింది సార్‌ అంటూ సాయి పల్లవి రీ ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here