‘భీమ్లా నాయక్’ రిలీజ్ పై క్లారిటీ.. థియేటర్లలోనే..!

Makers Of Bheemla Nayak Movie Gives Clarity On Release Date,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date,Bheemla Nayak Movie Release Date,Pawan Kalyan Bheemla Nayak Movie Release Date,Pawan Kalyan Bheemla Nayak Release Date,Bheemla Nayak OTT Rumors Condemned By Producer Naga Vamsi,Bheemla Nayak OTT Rumors,Producer Naga Vamsi,Naga Vamsi,Bheemla Nayak In Theatres Only,Bheemla Nayak Movie Update,Producer Naga Vamsi About Bheemla Nayak OTT Rumours,Naga Vamsi About Bheemla Nayak OTT Rumours,Bheemla Nayak Movie OTT Rumours,Producer Naga Vamsi Gives Clarity On Bheemla Nayak Release Date,Producer Naga Vamsi On Bheemla Nayak Release Date,Bheemla Nayak On Jan 12 2022,Bheemla Nayak On Jan 12,Bheemla Nayak Releasing On Jan 12,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Bheemla Nayak Movie Release Updates,#BheemlaNayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా మలయాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో, ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఫస్ట్ సింగిల్ మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలు అందుకున్నాయి. దీంతో నిర్మాతలు ఆ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ముందు చెప్పినట్టుగానే జనవరి 12 వ తేదీన సంక్రాంతి బరిలోనే దిగబోతోన్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈసినిమా కేవలం థియేటర్లలోనే రిలీజ్ అవుతుంది అంటూ రూమర్లకు చెక్ పెట్టేశారు.

కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్ నటిస్తుంది. ఇక రానాకి జంటగా సంయుక్త మీనన్ అనే హీరోయిన్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈసినిమాలో సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − twelve =