మరోసారి ‘కె.జి.యఫ్ 2’ పై క్లారిటీ.. అనుకున్న డేట్ కే రిలీజ్

Makers Of KGF2 Plans To Release Movie As Per Earlier Said Date,KGF Chapter 2 Release Date Confirmed,KGF Chapter 2 Release Date Announced,KGF2 Will Be Releasing On April 14 2022,KGF Chapter 2 Release Date,KGF Chapter 2 Final Release Date Announced,Yash Starrer KGF Chapter 2 Release Date Confirmed,KGF: Chapter 2 To Release On April 14 2022,KGF: Chapter 2 To Release In Theatres In April 2022,KGF 2 New Release Date,KGF 2 Release Date Announced Officially With Poster,KGF Chapter 2 Release Date,KGF Chapter 2 Poster,KGF Chapter 2 New Poster,KGF Chapter 2 New Release Date,Yash’s KGF Chapter 2 Gets New Release Date,KGF Chapter 2 Movie Poster,KGF 2 Release Date,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Latest Updates,Yash,Rocking Star Yash,Yash KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie,Yash KGF Chapter 2 Release Date,Yash KGF Chapter 2 New Release Date,Prashanth Neel,Prashanth Neel Movies,Prashanth Neel New Movie,Prashanth Neel KGF Chapter 2,Sanjay Dutt,Raveena Tandon,Prakash Raj,Rao Ramesh,Srinidhi Shetty,KGF2 On Apr 14,KGF Chapter 2 On Apr 14th,KGF Chapter 2 From Apr 14th,Yash KGF 2 To Release On Apr 14,Yash KGF 2 Release On Apr 14,Yash KGF 2 Release Date,KGF Chapter 2 New Update,KGF Chapter 2 Movie News,Yash New Movie,Yash Movies,Yash Latest Movie,Yash KGF2,KGF Chapter 2 In Theatres 14th April 2022,Yash KGF Chapter 2 Movie Release Date,Yash KGF2 Movie Release Date,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,#KGF2onApr14,#KGFChapter2,#KGF2

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఇక ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక అన్ని సినిమాలకు ఉన్నట్టే.. ఈ సినిమా గ‌త ఏడాదిలోనే విడుద‌ల కావాల్సింది.. కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. ఇక ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత జులైలోనే రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ కుదరలేదు. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కావ‌డంతో దేశం మొత్తం థియేట‌ర్స్ ఓపెన్ అయిన‌ప్పుడే సినిమాను విడుద‌ల చేద్దామ‌ని నిర్మాత‌లు వెయిట్ చేస్తూ వ‌చ్చారు. అప్పుడే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ రిలీజ్ డేట్ ఏమైనా మారుతుందేమోన‌ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈవార్తలపై స్పందించిన చిత్రయూనిట్ మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 14నే ఈసినిమా రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌వీనాటాండ‌న్‌లతో పాటు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =