‘వరుడు కావలెను’ రిలీజ్ డేట్ ఫిక్స్

Naga Shaurya Starrer Varudu Kavalenu Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Naga Shaurya,Naga Shaurya Movies,Actor Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya New Movie Release Date,Naga Shaurya Varudu Kavalenu,Naga Shaurya Varudu Kavalenu Movie,Naga Shaurya Varudu Kavalenu Release Date,Naga Shaurya Varudu Kavalenu Movie Release Date,Naga Shaurya Varudu Kavalenu Release Date Announced,Varudu Kavalenu Release Date,Varudu Kavalenu Movie Release Date,Varudu Kavalenu Release Date Fix,Varudu Kavalenu Release Date Update,Varudu Kavalenu,Varudu Kavalenu Movie,Varudu Kavalenu Telugu Movie,Varudu Kavalenu Movie Update,Varudu Kavalenu Update,Varudu Kavalenu Movie Latest Update,Varudu Kavalenu Latest Updates,Varudu Kavalenu Enters Dussehra Race,Varudu Kavalenu Slated For Dasara Delight,Varudu Kaavalenu From 15th Oct,Varudu Kaavalenu On 15th Oct,Varudu Kaavalenu Releasing On 15th Oct,Varudu Kaavalenu In Theatres From 15th October,Varudu Kavalenu Movie Dussehra Release,Varudu Kaavalenu Movie Release Update,Varudu Kaavalenu Releasing On 15th Oct In Theatres,Varudu Kaavalenu Traser,Varudu Kaavalenu Movie Songs,Varudu Kaavalenu Release Date Locked,Varudu Kaavalenu Movie Poster,Varudu Kaavalenu Movie New Poster,Lakshmi Sowjanya,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma New Movie,Ritu Varma Varudu Kaavalenu,Naga Shaurya And Ritu Varma Movie,#VaruduKaavalenu,#VaruduKaavalenuFrom15thOct

నాగశౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా వరుడు కావలెను. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని ఇప్పటికే చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చినా డేట్ మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దసరాకు ఇప్పటికే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతుండగా ఇప్పుడు నాగశౌర్య కూడా దసరాకే వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా రీతూవర్మ నటిస్తుంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + four =