“లవ్ స్టోరీ “మూవీ పై ప్రభాస్ స్పందన

Rebel Star Prabhas Releases Love Story Movie Poster and Shares His Best Wishes To The Team,Naga Chaitanya Confesses That Sai Pallavi Helped Him In Dance Sequences For Love Story Movie,Telugu Filmnagar,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Update,Love Story Movie Update,Love Story Movie News,Love Story Telugu Movie Updates,Love Story Movie New Update,Sekhar Kammula,Sekhar Kammula Movies,Naga Chaitanya,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Latest Movie,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Love Story Update,Love Story Latest Updates,Love Story Movie Latest Updates,Love Story Review,Love Story Movie Review,Prabhas Releases Love Story Movie Poster,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Latest News,Prabhas About Love Story,Prabhas About Love Story Movie,Prabhas Best Wishes To Love Story Team,Prabhas Wishes To Love Story Team,Prabhas's Heartful Post About Love Story,Prabhas About Sai Pallavi And Naga Chaitanya Love Story,Prabhas Wish Love Story The Very Best,Prabhas Gives Best Wishes To Love Story Team,Pan India Star Prabhas Wishes Love Story,Prabhas Wishes Love Story,#LoveStory,#Prabhas

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్రభాస్ “లవ్ స్టోరీ “మూవీ రిలీజ్‌పై స్పందించారు. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “లవ్ స్టోరీ” అనీ , మీ దగ్గర్లోని థియేటర్స్ కు వెళ్ళి సినిమాను ఆస్వాదించాలనీ , సినిమాలకు గోల్డెన్ డేస్‌ని తీసుకురావాలని అంటూ ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి “లవ్ స్టోరీ “మూవీ పోస్టర్ ను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =