అజిత్ “వాలిమై” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Thala Ajith Starrer Valimai Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith Latest News,Thala Ajith Movie Updates,Kartikeya Valimai,Kartikeya,Kartikeya Movies,Kartikeya New Movie,Kartikeya Latest Movie,Thala Ajith Valimai First Glimpse,Valimai Movie Thala Ajith First Glimpse,Valimai Thala Ajith First Glimpse,Valimai Thala Ajith First Glimpse,Valimai Movie Thala Ajith First Glimpse,Thala Ajith Valimai Movie First Glimpse,Ajith Valimai First Glimpse,Ajith First Glimpse,Thala Ajith First Glimpse From Valimai Movie,Thala Ajith First Glimpse From Valimai,Thala Ajith First Glimpse,Hero Ajith First Glimpse From Valimai Movie,First Glimpse Of Thala Ajith From Valimai,Valimai,Valimai Movie,Valimai Telugu Movie,Valimai 2021 Teugu Movie,Valimai Movie Updates,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Ajith Kumar,Ajith,Ajith Movies,Ajith New Movie,Ajith Latest Movie,Ajith Valimai,Ajith Valimai Movie,Thala Ajith,H Vinoth,First Glimpse Of Ajith From Valimai,Valimai Ajith First Glimpse,Valimai Movie Ajith First Glimpse,Ajith First Glimpse From Valimai Movie,Ajith Valimai Movie First Glimpse,Ajith Valimai Movie First Glimpse,Glimpses of Valimai,Ajith Kumar,Yuvan Shankar Raja,Vinoth,Boney Kapoor,Ajith Kumar In Valimai,Glimpses Of Valimai Movie,Valimai Glimpse,Valimai Movie Glimpse,Ajith Valimai Movie Glimpse,Thala Ajith Valimai Glimpse,Ajith Kumar Valimai,Valimai Teaser,Ajith New Movie Glimpse,#Valimai,#ValimaiGlimpse,#ValimaiPongal

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా “వాలిమై” ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ గ్లింప్స్ రూపొందింది. బైక్ రేసర్లు అజిత్ , కార్తికేయల మధ్య డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అర్జున్, నువ్వు నా ఈగోని హర్ట్ చేశావ్., గేమ్ కోసం రెడీగా ఉండు’అని కార్తికేయ సీరియస్ గా అంటుండగా.. నేను ఎప్పుడో గేమ్ ని స్టార్ట్ చేశాను కిడ్’ అని అజిత్ కూల్ గా సమాధానం ఇచ్చారు “వాలిమై'”చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ , విజువల్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్ కుమార్.. ఈ చిత్రంలో రిస్కీ ఛేజింగ్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ గ్లిమ్స్ కి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది. సూపర్ హిట్ “నెర్కొండ పార్వై”మూవీ తరువాత హీరో అజిత్ , దర్శకుడు వినోద్ , నిర్మాత బోనీ కపూర్ కలయికలో వస్తున్న “వాలిమై”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 9 =