అఫీషియల్ పొంగల్ రేస్ లో ‘వాలిమై’

Thala Ajith Starrer Valimai Movie To Hit The Screens For Pongal 2022,Ajith Valimai Release Date Update,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Thala Ajith,Thala Ajith Movies,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie Release Date,Thala Ajith New Movie,Thala Ajith Upcoming Movies,Thala Ajith Next Movie,Thala Ajith Upcoming Projects,Thala Ajith Next Film,Latest Telugu Movies 2021,Thala Ajith Valimai,Thala Ajith Valimai Movie,Thala Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Release Date Update,Thala Ajith Valimai Movie Release Date,Ajith Valimai Movie Latest Shooting Update,Ajith Valimai Shooting Update,Valimai Shooting Update,Valimai Movie Latest Shooting Updates,Valimai Update,Valimai Release Date,Valimai Movie Release Date,Ajith Valimai Release Date,Valimai Movie,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Valimai New Update,Valimai Movie Updates,Ajith Valimai On Pongal 2022,Valimai On Pongal 2022,Boney Kapoor,Ajith Kumar Valimai To Release In Theatres In January,Valimai From Pongal 2022,Thala Ajith Kumar Valimai Release Date Announced,Thala Ajith Valimai To Release Next Year On Pongal,Ajith Valimai To Hit The Screens On Pongal 2022,Thala Ajith Valimai Gets A Festive Release For Pongal 2022,Valimai To Hit The Big Screens On Pongal 2022,Thala Ajith's Valimai To Release On Pongal 2022,Valimai To Release On Pongal 2022,Valimai Locks Release Date,Ajith Kumar,#ValimaiFromPongal,#ValimaiPongal,#Valimai

కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ దాదాపు రిలీజ్ అవుతున్నాయి… కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అయితే పెద్ద పెద్ద సినిమాలు మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు పొంగల్ పోరుకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా మరో సినిమా కూడా లిస్ట్ లో చేరింది. హెచ్.వినోత్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి అజిత్ లుక్ ఇంకా ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న కార్తికేయ లుక్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 2022 సంక్రాంతికి ‘వాలిమై’ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను ‘జీ స్టూడియోస్’, ‘బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎఎల్‌పీ’ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, సుమిత్ర, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =