దసరా కు “పెళ్ళిసందD”

Peĺli SandaD Movie To Hit Theatres For Dussehra,Pelli SandaD Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Roshan,SreeLeela,M. M. Keeravani,K Raghavendra Rao,Pelli SandaD Movie Trailer,Pelli SandaD Telugu Movie Trailer,Roshan Pelli SandaD Trailer,Srikanth Son Roshan Pelli SandaD Movie Trailer,Raghavendra Rao Pelli Sandad Trailer,Srikanth Son Roshan,Pelli SandaD Official Trailer,Roshan Pelli SandaD Movie Trailer,Roshann,Roshan Movies,Roshan New Movie,Roshan Latest Movie,Roshan Upcoming Movie,Roshan New Movie Trailer,Roshan Pelli SandaD,Roshan Pelli SandaD Movie,Raghavendra Rao Movies,Raghavendra Rao New Movie,Raghavendra Rao Pelli SandaD,Raghavendra Rao Pelli SandaD Movie,Pelli SandaD,Pelli SandaD Movie,Pelli SandaD Movie Updates,Pelli SandaD Telugu Movie,Pelli SandaD Movie Latest Updates,Pelli SandaD Movie Songs,Pelli SandaD Theatrical Trailer,Pelli SandaD Release Date,Pelli SandaD Movie Release Date,Pelli SandaD Telugu Movie Release Date,Roshan Pelli SandaD Release Date,K Raghavendra Rao Pelli SandaD Movie Release Date,Dasara Release Pelli SandaD Done With Censor Formalities,Pelli SandaD Plans To Release On Dussehra,Pelli SandaD For Dussehra,Pelli SandaD In Dussehra Race,Raghavendra Rao Pelli SandaD To Release In Theatres On Dussehra,Pelli SandaD On Dussehra,Pelli SandaD Release Date Fix,Pelli SandaD Release Date Update,#Roshan,#PelliSandaD

కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన “పెళ్ళిసందడి “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా “పెళ్ళి సందD”తెరకెక్కింది. కె. కృష్ణమోహన్‌ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్‌ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ , శ్రీలీల జంటగా రూపొందిన “పెళ్ళి సందD” మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పెళ్ళిసందD” మూవీ లో దర్శకుడు రాఘవేంద్ర రావు ఒక కీలక పాత్రలో నటించారు. దర్శకుడు రాఘవేంద్ర రావు ఫస్ట్ టైమ్ వెండి తెర పై కనిపించడం విశేషం. ఈ మూవీ లో తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అన్నపూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ,సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 3 =