“#RC 15 ” మూవీలో మెగా యాక్షన్ ఎపిసోడ్

RC 15 Movie Team Releases An Interesting Update About The Action Sequence In The Movie,Shankar Plans A Mega Action Episode In Ram Charan’s RC15,Shankar Plans A Mega Action Episode In RC15,Shankar Designs A Massive Train Episode For RC15,Rs 10 Cr For Special Train Episode In Ram Charan RC15,Rs 10 Cr Special Set For Ram Charan And Shankar RC15,RC15 Highlight Revealed,Special Train Episode In RC15,RC15 Special Train Episode,RC15 Action Episode,RC15 Train Episode,Train Episode To Be A Major Highlight Of RC15,Rs 10 Cr For Special Train Episode In Ram Charan And Shankar RC15,Rs 10 Cr For Special Train Episode In RC15,A Massive Train Episode For RC15,10 Cr For Special Train Episode In Ram Charan And Shankar RC15,RC15 Action Sequence,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Kiara Advani,Shankar And Ram Charan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,Dil Raju,RC15 Shoot,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,Thaman,S Thaman,RC15 New Update,RC15 Film Updates,RC15 Latest Updates,RC15 Movie Updates,RC15 Film News,Ram Charan Shankar Movie Updates,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,RC15 Movie Phootshoot At Annapurna Studios,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,#RC15

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#RC15” మూవీ సెప్టెంబర్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి , బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ , స్టార్ డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. #RC15” మూవీ చిరంజీవి క్లాప్ తో ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. ఈ మూవీ కై దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో ఒక మెగా యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ #RC15” మూవీ కి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ గా నిలవనుందని సమాచారం. నేటి జనరేషన్ కి తగ్గట్టుగా , సామాజిక రాజకీయాంశాల్ని టచ్ చేస్తూ తెరకెక్కుతున్న”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =