‘పెళ్లిసందD’ ట్రైలర్ రిలీజ్

Super Star Mahesh Babu To Unveil Pelli SandaD Movie Trailer Today,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Launches Pelli SandaD Trailer,Mahesh Babu Launched Pelli SandaD Movie Theatrical Trailer,Pelli SandaD Movie Theatrical Trailer Launched By Mahesh Babu,Pelli SandaD Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Roshan,SreeLeela,M. M. Keeravani,K Raghavendra Rao,Pelli SandaD Movie Trailer,Pelli SandaD Telugu Movie Trailer,Roshan Pelli SandaD Trailer,Srikanth Son Roshan Pelli SandaD Movie Trailer,Roshan Pelli SandaD Movie Official Trailer,Raghavendra Rao Pelli Sandad Trailer,Srikanth Son Roshan,Pelli Sandad Movie Official Trailer,Pelli SandaD Official Trailer,Roshan Pelli SandaD Movie Trailer,Roshann,Roshan Movies,Roshan New Movie,Roshan Latest Movie,Roshan Upcoming Movie,Roshan New Movie Trailer,Roshan Pelli SandaD,Roshan Pelli SandaD Movie,Raghavendra Rao Movies,Raghavendra Rao New Movie,Raghavendra Rao Pelli SandaD,Raghavendra Rao Pelli SandaD Movie,Raghavendra Rao Pelli SandaD Movie Trailer,Pelli SandaD Official Telugu Trailer,Pelli SandaD,Pelli SandaD Movie,Pelli SandaD Movie Updates,Pelli SandaD Telugu Movie,Pelli SandaD Trailer Launch,Pelli SandaD Movie Latest Updates,Pelli SandaD Movie Songs,Pelli SandaD Movie Theatrical Trailer,Pelli SandaD Theatrical Trailer,#PelliSandaD,#PelliSandaDTrailer

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా. ఇదిలా ఉండంగా ఈసినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మరి పాతికేళ్ల క్రితం శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమా రోషన్ కు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 14 =