కృతిశెట్టి బర్త్ డే కి “బంగార్రాజు “విషెస్

Akkineni Nagarjuna Sends Out Birthday Wishes To Krithi Shetty On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Krithi Shetty Role In Akkineni Nagarjuna's Bangarraju Movie,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Ramya Krishna,Bangarraju Movie Latest Updates,Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Bangarraju Movie,Krithi Shetty Bangarraju Movie First Look,Krithi Shetty Bangarraju First Look,Krithi Shetty First Look From Bangarraju Movie,Bangarraju Krithi Shetty First Look,Bangarraju Movie Krithi Shetty First Look,Krithi Shetty Look From Bangarraju Movie,Krithi Shetty Bangarraju Movie Look,Krithi Shetty Bangarraju Movie First Look Poster,Bangarraju Krithi Shetty First Look Poster,Krithi Shetty First Look From Bangarraju,Bangarraju Krithi Shetty Birthday Poster,HBD Krithi Shetty,Happy Birthday Krithi Shetty,Akkineni Nagarjuna Birthday Wishes To Krithi Shetty,Krithi Shetty Role In Nagarjuna Bangarraju,Krithi Shetty Role In Bangarraju,Krithi Shetty Role In Bangarraju Movie,Krithi Shetty As Nagalakshmi,Krithi Shetty As Nagalakshmi In Bangarraju,Krithi Shetty As Nagalakshmi First Look,#HBDKrithiShetty,#Bangarraju

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లో కృతి శెట్టి పాత్ర హైలైట్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ , మైసూర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కృతి శెట్టి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ కృతి శెట్టి క్యారెక్టర్ నాగలక్ష్మి గా రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న నాగార్జున, వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే డియర్ కృతి శెట్టి, “బంగార్రాజు” సెట్స్‌లో నిన్నుకలవాలని ఆతృతగా ఉందంటూ ట్వీట్ చేశారు. కృతి శెట్టి కథానాయికగా రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 9 =