అక్టోబర్ లో సెట్స్ పైకి ‘చంద్రముఖి2’

Chandramukhi 2 To Hit The Sets In October,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,2021 Latest Telugu Movies,Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Movie Update,Chandramukhi 2 Movie Updates,Chandramukhi 2 Movie Latest Updates,Chandramukhi 2 Latest Updates,Chandramukhi 2 Update,Chandramukhi 2 Movie Shooting,Chandramukhi 2 Shooting,Chandramukhi 2 Shoot,Chandramukhi 2 Movie Shoot,Chandramukhi 2 Movie Latest Shooting Update,Chandramukhi 2 Movie Shooting Latest Udpate,Chandramukhi 2 Movie Shooting Update,Chandramukhi 2 Shooting Update,Chandramukhi 2 Latest Shooting Update,Anushka Shetty And Raghava Lawrence Chandramukhi 2,Anushka Shetty And Raghava Lawrence Chandramukhi 2 To Starts From October,Raghava Lawrence,Chandramukhi 2 To Starts From October,Raghava Lawrence Chandramukhi 2,Raghava Lawrence Chandramukhi 2 Movie,Chandramukhi,Raghava Lawrence Chandramukhi 2 Movie Latest Shooting Update,Raghava Lawrence Chandramukhi 2 Latest Shooting Update,Raghava Lawrence Chandramukhi 2 Movie Shooting Update,Raghava Lawrence Chandramukhi 2 Shooting Update,Anushka Shetty And Raghava Lawrence Movie,Anushka Shetty,Anushka Shetty Movies,Anushka Shetty New Movie,Anushka Shetty Chandramukhi 2,Anushka Shetty Chandramukhi 2 Movie Shooting,Raghava Lawrence And Anushka Shetty Chandramukhi 2,Anushka Shetty In Chandramukhi 2,#Chandramukhi2

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులైపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కరోనా సెకండ్ సేవ్ వల్ల ఈసినిమా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల నుండి ఈసినిమా షూటింగ్ ను మేకర్స్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

కాగాఈసినిమాలో లారెన్స్ తో పాటు అనుష్క శర్మ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి సీక్వెల్స్ గా వచ్చిన సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఈనేపథ్యంలో అప్పట్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఈసినిమా.. ఇప్పుడు సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =