సెన్సార్ పూర్తిచేసుకున్న ‘ఆకాశవాణి’

Aakashavani Movie Completes Censor Scrutiny,Aakashavaani,Aakashavaani Official Trailer,SonyLIV,Aakashavaani Streaming on 24th September,Aakashavaani Streaming on 24th September on SonyLIV,Aakashavaani On SonyLIV,Aakashavaani Movie,Aakashavaani Telugu Movie,Aakashavaani Movie Update,Aakashavaani Movie Latest Updates,Aakashavaani Movie Latest News,Aakashavaani Trailer,Aakashavaani Movie Trailer,Aakashavaani Telugu Movie Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Samuthirakani,Samuthirakani Movies,Samuthirakani New Movie,Samuthirakani Latest Movie,Samuthirakani Aakashavaani,Samuthirakani Aakashavaani Movie,Aakashavaani From Sep 24th,Ashwin Gangaraju,Ashwin Gangaraju Movies,Aakashavaani Is Censored With U/A,Samuthirakani Aakashavaani Movie Completes Censor Scrutiny,Aakashavaani Movie Completes Censor Scrutiny,Aakashavaani Movie Censor,Aakashavaani Movie Censor Report,Aakashavaani Movie Censor Certificate,Samuthirakani Aakashavaani Movie Censor Certificate,Samuthirakani Aakashavaani Censor Certificate,Aakashavaani Censor Certificate,Aakashavaani Movie Censor,Samuthirakani Aakashavaani Movie Censor Report,Samuthirakani Aakashavaani Movie Censor Completed,Samuthirakani's Aakashavaani Completes Censor With U/A,Samuthirakani's Aakashavaani Finishes Censor,Samuthirakani's Aakashavaani Censor Completed,Aakashavaani Gets Censored,Aakashavaani Gets Censor Clearance With U/A,#Aakashavaani,#AakashavaaniOnSonyLIV

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఆకాశవాణి. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటిని బట్టి ఈసినిమా ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ప్రముఖ ఓటీటీ ‘సోనీ లివ్’లో ఈ సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. నేడు ఈసినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోగా సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్థిఫికెట్ ను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా ఈసినిమాలో వినయ్ వర్మ, తేజ, ప్రశాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పద్మనాభరెడ్డి నిర్మిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు. కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఎడిటర్‏గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =