“సిండ్రెల్లా” మూవీ ఎక్స్ పీరియన్స్ -రాయ్ లక్ష్మి

Raai Laxmi Shares Her Work Experience With Cinderella Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Cinderella Movie Telugu,Raai Laxmi,Sakshi Agarwal,Cinderella Movie,Raai Laxmi Cinderella,Robo Shankar,Cinderella Official Trailer,Sakshi Agarwal Cinderella,Cinderella Movie Trailer,Cinderella Telugu Movie,Laxmi Raai's Cinderella Movie,Cinderella Movie,Laxmi Raai's Cinderella,Laxmi Raai's Cinderella Movie,Cinderella Movie Update,Cinderella Telugu Movie Trailer,Cinderella Movie Latest News,Cinderella Telugu Movie Latest News,Cinderella Telugu Movie Updates,Cinderella Update,Cinderella Movie Updates,Cinderella Movie Latest Update,Cinderella 2021 Latest Telugu Movie,Cinderella Telugu Movie 2021,Cinderella 2021,Cinderella Telugu,Raai Laxmi.Actress Raai Laxmi,Heroine Raai Laxmi,Raai Laxmi Movies,Raai Laxmi New Movie,Raai Laxmi Latest Movie,Raai Laxmi New Movie Update,Raai Laxmi Latest Movie Update,Raai Laxmi Latest Film Updates,Raai Laxmi Cinderella,Raai Laxmi Cinderella Movie,Raai Laxmi Cinderella Movie Update,Raai Laxmi Shares Her Work Experience With Cinderella,Raai Laxmi About Cinderella,Raai Laxmi About Cinderella Movie,Raai Laxmi's Cinderella Gown Weighed 25 Kg,Raai Laxmi Cinderella Movie Experience,Raai Laxmi In Cinderella,Raai Laxmi,Raai Laxmi Interview,Raai Laxmi Cinderella,Raai Laxmi Upcoming Movie,Raai Laxmi Horror Movie,Laxmi Raai Cinderella Gown Weighed 25 Kg,#Cinderella,#RaaiLaxmi

ఎస్ ఎస్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన వినూ వెంకటేష్ దర్శకత్వంలో రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ హారర్ థ్రిల్లర్ ఫాంటసీ “సిండ్రెల్లా” తమిళ మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి అగర్వాల్ , రోబో శంకర్ ముఖ్య పాత్రలలో నటించారు. అశ్వామిత్ర సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సిండ్రెల్లా” మూవీ ఎక్స్ పీరియన్స్ గురించి హీరోయిన్ రాయ్ లక్ష్మి మాట్లాడుతూ … “సిండ్రెల్లా” మూవీలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాననీ, సిండ్రెల్లా గా ఊహించుకొనే అమ్మాయిగా నటించాననీ , కాలక్రమంలో జరిగిన సంఘటనలతో గ్రిప్పింగ్ గా మూవీ తెరకెక్కిందనీ , మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడం ఫిజికల్ , సైకలాజికల్ గా ఛాలెంజింగ్ గా మారిందనీ, తన పాత్రకై చాలా ప్రిపేర్ అయ్యాననీ , కాస్ట్యూమ్స్ కూడా ఛాలెంజింగ్ గా మారాయనీ , దర్శకుడు కోరిన హెయిర్ స్టైల్ గురించి పలుమార్లు కలర్ అప్లై చేయడంతో హెయిర్ కూడా డామేజ్ అయిందనీ , 25 కేజీల బరువున్న గౌన్ ధరించి కొన్ని యాక్షన్ సీన్స్ లో నటించాననీ , ఆ గౌన్ ధరించిన సమయం లో కూర్చొనే అవకాశం లేక కొన్ని గంటల పాటు స్టాండింగ్ పొజిషన్ లో ఉండడంతో బ్యాక్ పెయిన్ వచ్చేదనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =