మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్ లతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ థాయ్ ల్యాండ్ , పుదుచ్చేరి , పొల్లాచి , హైదరాబాద్ , పాండిచ్చేరి, మధ్య ప్రదేశ్ లలో చిత్రీకరణ జరుపుకుంది. సెప్టెంబర్ 18 వ తేదీ “పొన్నియిన్ సెల్వన్” మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని మణిరత్నం అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ 2022 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది. “పొన్నియిన్ సెల్వన్” మూవీ తెలుగు వెర్షన్ కు “వీరుడు ” టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























