“భీమ్లా నాయక్”లో రానా కు జోడీగా సంయుక్త మీనన్?

Malayalam Actress Samyuktha Menon To Pair Up With Rana Daggubati In Bheemla Nayak Movie,Blitz Of Daniel Shekar From Bheemla Nayak,Bheemla Nayak Blitz Of Daniel Shekar,Blitz Of Daniel Shekar,Bheemla Nayak Rana Daggubati First Look,Bheemla Nayak Update,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Rana Daggubati First Look Poster,Rana Daggubati’s First Look From Bheemla Nayak,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Pawan Kalyan As Bheemla Nayak,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Bheemla Nayak Movie Latest Updates,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Rana Daggubati Bheemla Nayak Movie,Rana Daggubati Bheemla Nayak Movie First Look,Rana Daggubati Daniel Shekar First Look,Daniel Shekar,Rana Daggubati Daniel Shekar First Look Poster,Rana Daggubati As Daniel Shekar,Rana Daggubati Daniel Shekar First Look As Daniel Shekar,Rana Daggubati As Blitz Of Daniel Shekar,Bheemla Nayak Daniel Shekar First Look Update,Bheemla Nayak Daniel Shekar Update,Actress Samyuktha Menon,Samyuktha Menon,Samyuktha Menon Movies,Samyuktha Menon New Movie,Samyuktha Menon In Bheemla Nayak,Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyukta Menon To Be Play As Rana Wife,Samyukta Menon To Pair Up With Rana Daggubati,#BheemlaNayak,#BLITZofDANIELSHEKAR

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =