“సీటీమార్” మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

Macho Actor Gopichand and Tamannaah Starrer Seetimaarr Movie Making Video Is Out,Tamannaah New Movie,Gopichand,Mani Sharma,Tamannaah Bhatia,Bhumika Chawla,Sampath Nandi,Sampath Nandi Movies,Seetimaarr Telugu Movie Trailer,Tamannaah Seetimaarr,Gopichand,Gopichand Movies,Gopichand Seetimaarr Movie,Seetimaarr Latest 2021 Telugu Movie,Seetimaarr Telugu Movie Updates,Latest 2021 Telugu Movies,Gopichand Seetimaarr,Tamannaah Seetimaarr Movie,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Telugu Movie,Seetimaarr Updates,Seetimaarr Movie Updates,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Movie Latest News,Seetimaarr Trailer,Seetimaarr Movie Trailer,Seetimaarr Telugu,Gopichand New Movie,Gopichand Latest Movie,Seetimaarr Telugu,Gopichand And Tamannaah Movie,Tamannaah Movies,Seetimaarr Gopichand,Seetimaarr Movie Songs,Seetimaarr Songs,Seetimaarr Telugu Full Movie,Seetimaarr Full Movie,Telugu Filmnagar,Gopichand Latest Movie,Seetimaarr Official Trailer,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Seetimaarr Making Video,Seetimaarr Movie Making Video,Seetimaarr Making,Seetimaarr Movie Making,Gopichand Seetimaarr Making Video,Gopichand Seetimaarr Movie Making Video,Gopichand Seetimaarr Video,Gopichand Seetimaarr Latest Video,Seetimaarr Telugu movie Video,Seetimaarr Movie Making Video Goes Viral,Mani Sharma,#Seetimaarr

పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగంగన మరో కథానాయిక. హీరో గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన “సీటీ మార్ ” మూవీ కి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ ఎపిసోడ్స్ లోనే కాకుండా గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కీలక ఎమోషన్స్ ని కూడా బాగా పండించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమన్నా కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. భూమిక , రావు రమేష్ , రెహమాన్ , కబడ్డీ ప్లేయర్స్ గా కనిపించిన యువ నటీమణులు కూడా తమ రోల్స్ మేరకు తమ బెస్ట్ అందించారు. “సీటీమార్” మూవీ ఘన విజ‌యం సాధించ‌డంతో చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తూ ఇటీవల సెల‌బ్రేష‌న్స్ కూడా జ‌రుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ మేకింగ్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − sixteen =