‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ డబ్బింగ్ మొదలుపెట్టిన పూజా

Actress Pooja Hedge Kickstarts Dubbing For Most Eligible Bachelor Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Miovies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Latest News,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Mew Movie Update,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Update,Most Eligible Bachelor Movie Latest Update,Most Eligible Bachelor Latest Updates,Most Eligible Bachelor Movie Shooting,Most Eligible Bachelor Movie Latest Shooting Update,Most Eligible Bachelor Latest Shooting Update,Akhil Akkineni,Akhil Akkineni Movies,Akhil Akkineni New Movie,Akhil Akkineni Latest Movie,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Dubbing,Most Eligible Bachelor Movie Dubbing,Pooja Hegde Starts Dubbing For Most Eligible Bachelor,Pooja Hegde Most Eligible Bachelor Dubbing,Pooja Hegde Most Eligible Bachelor Movie Dubbing,Pooja Hegde Begins Dubbing For Her Role In Most Eligible Bachelor,Pooja Hegde Begins Dubbing For Most Eligible Bachelor,Leharaayi Lyrical Song,Most Eligible Bachelor Songs,Pooja Hegde Started Dubbing For Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie Release Date,Most Eligible Bachelor Release Date,#MostEligibleBachelor

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. ఇక అందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అఖిల్ కూడా ఫైనల్లీ తన సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. నిజానికి ఈసినిమా రిలీజ్ కు చాలా ఆలస్యం అయిందనే చెప్పాలి. కరోనా ప్రభావం తగ్గిన తరువాత అయినా త్వరగా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ ఎందుకో అదీ కూడా కుదరలేదు. ఫైనల్ గా అక్టోబర్ 8న సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈసినిమాలు పలు పోస్టర్లు, టీజర్, పాటలు లాంటివి రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘లెహరాయి’ పాటకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా పూజాహెగ్డే కూడా డబ్బింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఇక ఈమధ్య పూజా హెగ్డే తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

కాగా ఈసినిమాలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. ఇంకా ఈ సినిమాలో ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఎప్పటినుండో ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈసినిమాతో అయినా హిట్ ఖాతాను తెరుస్తాడో లేదో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =