“మాచర్ల నియోజకవర్గం” లో మరో కథానాయికగా కేథరిన్?

Actress Catherine Tresa To Play A Pivotal Role In Macherla Niyojakavargam Movie,Catherine Tresa signs Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Catherine Tresa,Actor Catherine Tresa,Catherine Tresa Movies,Catherine Tresa New Movie,Catherine Tresa Latest Movie,Catherine Tresa Upcoming Movie,Catherine Tresa Upcoming Project,Catherine Tresa New Movie Update,Catherine Tresa Latest Movie Update,Catherine Tresa Movie Updates,Catherine Tresa Latest Film Updates,Catherine Tresa Latest News,Catherine Tresa Next Movie,Catherine Tresa Next Project,Catherine Tresa Macherla Niyojakavargam,Catherine Tresa Macherla Niyojakavargam Movie,Catherine Tresa Pivotal Role In Macherla Niyojakavargam Movie,Catherine Tresa Role In Macherla Niyojakavargam Movie,Catherine Tresa In Macherla Niyojakavargam Movie,Catherine Tresa In Macherla Niyojakavargam,Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu movie,Macherla Niyojakavargam Movie Update,Macherla Niyojakavargam Movie Updates,Macherla Niyojakavargam Movie Latest Updates,Macherla Niyojakavargam Latest Updates,Macherla Niyojakavargam Movie Cast,Catherine Tresa Role In Nithiin Macherla Niyojakavargam,Nithiin,Nithiin Movies,Nithiin New Movie,Nithiin Macherla Niyojakavargam Movie,#CatherineTresa

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందనీ , విలన్ గా సముద్ర ఖని నటించనున్నారనీ సమాచారం. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న “మాచర్ల నియోజకవర్గం” లో మరో కథానాయికగా కేథరిన్ ఎంపిక అయ్యారని సమాచారం. హీరోయిన్ కేథరిన్ ప్రస్తుతం “భళా తందనాన “, కళ్యాణ్ రామ్ “బింబిసార ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఐఏఎస్‌ అధికారిగా హీరో నితిన్ నటిస్తున్నట్టు , . అతడిని ఆరాధించే యువతిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కేథరిన్‌ నటిస్తున్నట్లు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − ten =