‘ఎఫ్ 3’ షూటింగ్ రీస్టార్ట్

Victory Venkatesh and Varun Tej Starrer F3 Movie Team Restarts Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,F3 Movie Resume Shoot,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shooting Update,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director Anil Ravipudi,Anil Ravipudi,F3 Shooting Update,F3 Latest Shooting Update,F3 Movie Shoot Details,Tamannaah,Mehreen Pirzada,F3 Movie Shooting Updates,Anil Ravipudi New Movie,Anil Ravipudi F3,Venkatesh New Movie,Venkatesh Movies,Venkatesh Latest Movie,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Movie Latest Shooting Update,F3 Movie Shooting Latest Update,Venkatesh And Varun Tej F3 Movie Latest Update,F3 Latest Shooting Update,F3 Movie Movie Shooting,Venkatesh F3 Movie Latest Shooting Update,Venkatesh F3 Movie Latest Update,Venkatesh And Varun Tej F3 Latest Update,F3 Latest Updates,F3 Film Update,F3 Movie Latest Updates,F3 Update,F3 Movie Latest Update,Venkatesh And Varun Tej F3 Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Update,F3 Movie Behind The Scenes Video,F3 Movie BTS Video,F3 Resume Shoot,F3 BTS Video,F3 Behind The Scenes Glimpse,F3 Fun Dose Shoot Schedule Begins,Dil Raju,F3 Shoot Schedule Begins,F2 Sequel,F2 Part 2,F3 Fun and Frustration,F3 Movie Fun Dose Shoot Schedule Begins,F3 Movie Video,F3 Movie Latest Video,F3 Movie BTS Glimpse,#F3,#F3Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ సినిమా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే కదా. ఇక అప్పుడే ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఇక చెప్పినట్టే ఈసినిమా సీక్వెల్ ను మొదలుపెట్టారు. అయితే కొంతవరకూ షూటింగ్ ను జరిపిన తరువాత కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను మేక‌ర్స్ అందించారు. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కొత్త షెడ్యూలు చిత్రీక‌ర‌ణ ఇవాళ హైద‌రాబాద్ లోమొద‌లైంది. ప్ర‌ధాన తారాగ‌ణంతోపాటు సునీల్‌, అన్న‌పూర్ణ‌మ్మ, ఇత‌ర నటీన‌టులంతా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈసినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =