ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మాతలుగా కె.ఎమ్. కుమార్ దర్శకత్వంలో సప్తగిరి , “90 ML “మూవీ ఫేమ్ నేహా సోలంకి జంటగా కామెడీ ఎంటర్ టైనర్ “గూడుపుఠాణి “మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు రఘు కుంచె విలన్ గా నటించారు. ప్రతాప్ విద్య సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సప్తగిరి ఎక్స్‌ప్రెస్”, “సప్తగిరి ఎల్ఎల్‌బీ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సప్తగిరి “గూడుపుఠాణి “మూవీతో మరోసారి హీరోగా ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా చిత్ర యూనిట్ “గూడుపుఠాణి “మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. చక్కటి ప్రేమ కథతో మొదలైన ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో ముగిసింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి ప్రెకషకులను ఆకట్టుకుంది.
Vishwak Sen FUNNY Speech | Gully Rowdy Movie Pre Release Event | Sundeep Kishan | Neha Shetty
03:55
Sundeep Kishan Gets Emotional At Gully Rowdy Movie Pre Release Event | Neha Shetty | Kona Venkat
07:46
Sundeep Kishan & Neha Shetty Live Dance Performance | Gully Rowdy Pre Release Event | Kona Venkat
05:11
Director G Nageshwar Reddy Emotional Speech | Gully Rowdy Movie Pre Release Event | Sundeep Kishan
01:20
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: