హిందీ “ఛత్రపతి” హీరోయిన్

Heroine Finalised For Bellamkonda Sreenivass Hindi Remake Of Chatrapathi Movie,Nushrratt Bharuccha,Telugu Filmnagar,Bellamkonda Sreenivas Chatrapathi Remake,Bellamkonda Sreenivas Chatrapathi Remake Movie,Chatrapathi Remake Movie,Chatrapathi Hindi Remake,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas New Movie,Bellamkonda Sreenivas Movies,Bellamkonda Sreenivas Chatrapathi Hindi Remake,Hindi Remake Of Chatrapathi,Chatrapathi Movie Hindi Remake,Chatrapathi Hindi Remake Update,Chatrapathi Remake Movie Latest Update,Chatrapathi Hindi Remake Updates,Chatrapathi Remake Latest Updates,Bellamkonda Sreeniva Hindi Debut Movie,Chatrapathi Hindi Remake Movie Update,Chatrapathi,Chatrapathi Movie,Bellamkonda Sreenivas Hindi Movie,Chatrapathi Remake Heroine,Bellamkonda Sreenivas Latest Movie,Chatrapathi Hindi Remake Heroine,Bellamkonda Srinivas Chatrapathi Movie Heroine,Bellamkonda Srinivas Chatrapathi Hindi Remake Heroine,Nushrratt Bharuccha Movies,Nushrratt Bharuccha New Movie,Nushrratt Bharuccha In Chatrapathi Hindi Remake,Nushrratt Bharuccha In Bellamkonda Sreenivas Chatrapathi Hindi Remake,Nushrratt Bharuccha In Chatrapathi Remake Movie,Bellamkonda Sreenivas To Romance Nushrratt Bharuccha,Chatrapathi Remake,Nushrratt Bharuccha In Bellamkonda Chatrapathi Remake,Nushrratt Bharuccha In Chatrapathi Remake,Nushrratt Bharuccha Movie With Bellamkonda Srinivas In Chatrapathi Remake

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో బెల్లంకొండ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జయ జానకి నాయక “, “రాక్షసుడు “, “అల్లుడు అదుర్స్ ” వంటి మూవీస్ తో బెల్లంకొండ ప్రేక్షకులను అలరించారు. హిందీ డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్న బెల్లంకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా సూపర్ హిట్ “ఛత్రపతి “మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి”మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ తో దర్శకుడు వినాయక్ , హీరో బెల్లంకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. హీరో బెల్లంకొండ ను కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు వినాయక్ బాలీవుడ్ కు కూడా కథానాయకుడిగా పరిచయం చేయడం విశేషం. “ఛత్రపతి”మూవీ లో హీరో బెల్లంకొండ జోడీగా సూపర్ హిట్ “డ్రీమ్ గర్ల్”హిందీ మూవీ ఫేమ్ నస్రత్ బరూచా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =