అమెజాన్ ప్రైమ్ లో “టక్ జగదీష్” రికార్డ్

Nani Starrer Tuck Jagadish Movie Creates Record On The OTT Platform Amazon Prime Video,Latest Telugu Movie 2021,Amazon Prime Movies,Amazon Prime 2021,Amazon Prime Latest Movies,Latest 2021 Telugu Movie Updates,Tuck Jagadish Movie Latest Update,Nani Tuck Jagadish Movie Update,Nani Tuck Jagadish Movie Latest Update,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani New Movie Tuck Jagadish,Nani Upcoming Movie,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Trailer,Tuck Jagadish Movie Trailer,Nani Latest News,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Movie Latest Updates,Tuck Jagadish Latest Updates,Tuck Jagadish Movie Update,Ritu Varma,Jagapathi Babu,Aishwarya Rajesh,Nani Latest Movie,Ritu Varma New Movie,Ritu Varma Movies,Amazon Prime,Amazon Prime Video,Shiva Nirvana,Thaman S,Tuck Jagadish On Prime,Tuck Jagadish On Prime Video,Prime Video,Tuck Jagadish's Record On Amazon,Tuck Jagadish Record On Amazon Prime,Tuck Jagadish Movie Record On Amazon Prime,Tuck Jagadish Creates Amazon Record,Tuck Jagadish Breaks Previous Records On Amazon,Tuck Jagadish Highest Viewership Record On Amazon Prime,Tuck Jagadish Highest Viewership Record,Nani Tuck Jagadish Movie Create New Record On Amazon Prime,Tuck Jagadish Amazon Prime,Nani Tuck Jagadish New Record On Amazon Prime Video,#TuckJagadishOnPrime,#TuckJagadish

నేచురుల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ వినాయక చవితి కానుకగాభారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల , విమర్శకుల మిశ్రమ స్పందన పొందింది. ఉమ్మడి కుటుంబంలోని పరిస్థితులను, ఊరు సమస్యలను చక్కదిద్దే పౌరుడిగా నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెజాన్ ప్రైమ్‌లో అంచనాల్ని మించి స్పందన తెచ్చుకున్న”టక్ జగదీష్”మూవీ తెలుగు ఓటీటీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసినట్లుగా , ఇంతవరకూ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అన్ని తెలుగు సినిమాలలో, తొలిరోజే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ‘టక్ జగదీష్’ రికార్డ్ ను సొంతం చేసుకుందని సమాచారం. “టక్ జగదీష్’”ను ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను మంచి రేటుకు అమ్ముకుని నిర్మాతలు లాభపడ్డారు. ఈ చిత్రాన్ని కొన్న అమెజాన్ ప్రైమ్ కూడా మూవీ పట్ల వచ్చిన స్పందన కు సంతోషంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =