మళ్లీ ‘ఆచార్య’ సెట్ లో చిరు, చరణ్

Megastar Chiranjeevi And Ram Charan Resume Shooting For Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Update,Chiranjeevi Acharya Movie Shooting,Chiranjeevi Acharya Movie Shooting Update,Chiranjeevi Acharya Movie Latest Shooting Update,Chiranjeevi Acharya Movie Latest Update,Chiranjeevi Acharya Movie Shooting Latest Update,Acharya Movie Latest Shooting Update,Acharya Latest Shooting Update,Acharya Movie Shooting Update,Acharya Movie Shooting,Chiranjeevi And Ram Charan Acharya Movie Shooting,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya Movie Updates,Acharya Latest Updates,Acharya Shooting Updates,Acharya Movie Shoot,Chiranjeevi Acharya Shooting Update,Acharya Shooting Update,Chiranjeevi And Ram Charan Resumes Shooting For Acharya,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Movie,Ram Charan Acharya Movie Shooting,Ram Charan Acharya Movie Shooting Update,Ram Charan Acharya Shooting Update,Chiranjeevi And Ram Charan Resume Shooting For Acharya,Chiranjeevi New Movie Update,#Acharya

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తవ్వగా ఇంకా రెండు పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈగ్యాప్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ కూడా పూర్తి కావడంతో శంకర్‌తో పాన్‌ ఇండియా మూవీని స్టార్ట్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య టీమ్ మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిరంజీవి, చరణ్‌లపై ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నారట. అలాగే రామ్ చరణ్, పూజా హెగ్డే కు సంబంధించి కూడా ఒక సాంగ్ ను చిత్రీకరించనున్నారట. ఇక ఈరెండు పాటలకు దాదాపు ఒక వారం రోజులు పడుతుందని.. ఈ నెలాఖరులోగా ‘ఆచార్య’ మొత్తం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు మేకర్స్.

కాగా ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చినా ఇప్పుడు అక్టోబర్ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారట. మరి రిలీజ్ పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.