‘బంగార్రాజు’.. సత్యభామ గా రమ్యకృష్ణ

Makers Of Bangarraju Movie Release First Look Of Ramya Krishna From The Movie,Latest 2021 Telugu Movie Updates,Bangarraju Third Schedule All Set To Kick Start,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Nagarjuna Akkineni Next,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Nagarjuna Bangarraju Movie Latest Update,Bangarraju Movie Update,Bangarraju Movie Latest Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Updates,Ramya Krishna,Ramya Krishna Movies,Ramya Krishna New Movie,Ramya Krishna Bangarraju,Ramya Krishna Bangarraju Movie,Ramya Krishna Bangarraju Movie First Look,Ramya Krishna Bangarraju First Look,Ramya Krishna First Look From Bangarraju Movie,Bangarraju Ramya Krishna First Look,Bangarraju Movie Ramya Krishna First Look,Ramya Krishna Look From Bangarraju Movie,Ramya Krishna Bangarraju Movie Look,Ramya Krishna Bangarraju Movie First Look Poster,Bangarraju Ramya Krishna First Look Poster,Ramya Krishna First Look From Bangarraju,Bangarraju Ramya Krishna Birthday Poster,HBD Ramya Krishnan,#Bangarraju

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బంగార్రాజు. చాలా యేళ్ల తరువాత ఇటీవలే ఈసినిమా పట్టాలెక్కగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తిచేసుకున్నారు. రీసెంట్ గానే మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా.. అందులో ఒక నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు ఇది సీక్వెల్ కాగా ఈ సినిమాలో కూడా నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఆమెకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేస్తూ మా సత్యభామకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్టర్ లో పేర్కొన్నారు. పోస్టర్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈసినిమాలో నాగార్జున తనయుడు నాగచైతన్య కూాడా నటిస్తున్నాడు. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 7 =