“గల్లీ రౌడీ”ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్

Mass Ka Dass Vishwak Sens Energetic Speech At Gully Rowdy Movie Pre Release Event,Sundeep Kishan,Neha Shetty,Bobby Simha,Rajendra Prasad,Kona Venkat,G Nageshwar Reddy,Actor Sundeep Kishan,Director G Nageshwar Reddy,Gully Rowdy Movie Plot,Gully Rowdy Movie Cast,Bobby Simha Movies,Gully Rowdy Telugu Movie Trailer,Neha Shetty Gully Rowdy,Sundeep Kishan Movies,Sundeep Kishan Gully Rowdy Movie,Gully Rowdy Latest 2021 Telugu Movie,Gully Rowdy Telugu Movie Updates,Gully Rowdy Movie Story,Latest Telugu Movie 2021,Gully Rowdy Movie Release Date,Sundeep Kishan Gully Rowdy,Neha Shetty New Movie,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Telugu Movie,Gully Rowdy Updates,Gully Rowdy Movie Updates,Gully Rowdy Movie Latest Updates,Gully Rowdy Trailer,Gully Rowdy Movie Trailer,Gully Rowdy Telugu,Gully Rowdy On Sept 17th,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Gully Rowdy Telugu,Gully Rowdy Sundeep Kishan,Gully Rowdy On September 17th,Telugu Filmnagar,Gully Rowdy Movie Pre Release Event,Gully Rowdy Pre Release Event,Gully Rowdy Movie Pre Release Event Live,Gully Rowdy Pre Release Event Live,Sundeep Kishan Gully Rowdy Pre Release Event,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Speech At Gully Rowdy Pre Release Event,Vishwak Sen Speech,Gully Rowdy Pre Release Event LIVE,Sundeep Kishan Speech At Gully Rowdy Pre Release Even,Vishwak Sen Speech At Gully Rowdy Pre Release Event,#GullyRowdy,#GullyRowdyOnSept17th

యంగ్ హీరో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగాస్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “గల్లీ రౌడీ ” మూవీ 17 వ తేదీ రిలీజ్ కానుంది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ లో బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గల్లీ రౌడీ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. హీరో సందీప్‌ కిషన్ చాలా యాక్టివ్‌ గా ఉంటారనీ, తన కంటే చాలా సీనియర్‌ అని తెలిపారు. కోన వెంకట్ ఓ హిట్‌ ఫ్యాక్టరీ అనీ , ఆయన ఏ సినిమా చేసినా బంపర్‌ హిట్‌ అని విశ్వక్‌ సేన్‌ తెలిపారు. ‘గల్లీ రౌడీ’ సినిమాలో ఐటెం సాంగే మూవీ కి హైలైట్‌ అని చెప్పారు. “గల్లీ రౌడీ” మూవీ టీజర్‌ ను విడుదల చేసిన విజయ్‌ దేవరకొండ, సందీప్‌ కిషన్‌ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. లాక్‌ డౌన్‌ సమయంలో మేం ఇద్దరం జిమ్‌ చేసేవాళ్ళమనీ , “గల్లీ రౌడీ” పెద్ద హిట్‌ కొడుతుందనీ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =