‘గల్లీ రౌడీ’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Here Are The Reasons To Watch Gully Rowdy Movie,Sundeep Kishan,Neha Shetty,Bobby Simha,Rajendra Prasad,Kona Venkat,G Nageshwar Reddy,Gully Rowdy Movie Story,Gully Rowdy Movie Cast,Actor Sundeep Kishan,Director G Nageshwar Reddy,Gully Rowdy Movie Plot,Gully Rowdy Movie Cast,Bobby Simha Movies,Gully Rowdy Telugu Movie Trailer,Neha Shetty Gully Rowdy,Sundeep Kishan Movies,Sundeep Kishan Gully Rowdy Movie,Gully Rowdy Latest 2021 Telugu Movie,Gully Rowdy Telugu Movie Updates,Gully Rowdy Movie Story,Latest Telugu Movie 2021,Reasons To Watch Gully Rowdy,Reasons To Watch Gully Rowdy Movie,Reasons To Watch Gully Rowdy Telugu Movie,Gully Rowdy Movie Release Date,Sundeep Kishan Gully Rowdy,Neha Shetty New Movie,Gully Rowdy Release Date,Bobby Simha Gully Rowdy,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Telugu Movie,Gully Rowdy Updates,Gully Rowdy Movie Updates,Gully Rowdy Movie Latest Updates,Gully Rowdy Trailer,Gully Rowdy Movie Trailer,Gully Rowdy Teaser,Gully Rowdy Telugu,Gully Rowdy On Sept 17th,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Gully Rowdy Telugu,Sundeep Kishan And Neha Shetty Movie,Neha Shetty Movies,Gully Rowdy Sundeep Kishan,Gully Rowdy Movie Songs,Gully Rowdy Songs,Gully Rowdy Telugu Full Movie,Gully Rowdy Full Movie,Reasons To Watch Sundeep Kishan Gully Rowdy Movie,Gully Rowdy Movie Teaser,Gully Rowdy Film,Gully Rowdy On September 17th,Telugu Filmnagar,#GullyRowdy,#GullyRowdyOnSept17th

జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఏవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో బాబీ సిన్హా విలన్ గా నటిస్తుండగా… వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందీప్ కిషన్..

సందీప్ కిషన్ ఈమధ్య డిఫరెంట్ కథలతో వస్తున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే తెలుగు తెరపై తెరకెక్కిన తొలి హాకీ చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’‌తో సందీప్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు గల్లీరౌడీ సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

కథ..

సందీప్ కిష‌న్.. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబోలో రూపొందిన సినిమా ఇది. నిజానికి నాగేశ్వ‌రరెడ్డి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈసినిమాలో కూడా అది హైలెట్ అవుతుందనే అనిపిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన రౌడీయిజాన్ని భుజానికెత్తుకున్న గల్లీ రౌడీగా సందీప్‌ కనిపిస్తున్నాడు ఈసినిమాలో. అంతేకాదు యాక్షన్ తో పాటు కామెడీని కూడా పెద్ద పీట వేసినట్టు ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను చూస్తే అర్థమవుతుంది.

కాస్టింగ్..

టాలెంటెడ్ నటుడు బాబీ సింహా పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు. మరోవైపు రాజేంద్ర ప్రసాద్‌ హీరోయిన్ ఫాదర్ గా భయపడే పాత్రలో కనిపిస్తున్నాడు. అంతేకాదు మరోసారి తన కామెడీతో నవ్వించడానికి సిద్దమైనట్టే తెలుస్తుంది. ఇంకా వెన్నెల కిషోర్, వైవా హర్షా లాంటి యంగ్ కమెడియన్స్ కూడా నటిస్తున్నారు.

కోన వెంకట్..

ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన కోనవెంకట్ ఇప్పుడు సినిమాలను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణతో కలిసి కోన ఫిలిమ్ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ కూడా ఈసినిమాను నిర్మిస్తున్నారు. కోనవెంకట్ సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా అంచనాలు బాాగానే ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =