రాశీఖన్నా ప్లెజెంట్ లుక్

Actress Raashi Khanna Looks Pleasant In Her Latest Pictures Shared On Social Media,Raashi Khanna Pleasant Look Viral,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Raashi Khanna,Raashi Khanna Latest News,Raashi Khanna Movie Updates,Raashi Khanna New Movie Updates,Raashi Khanna Latest Movie Updates,Raashi Khanna Movie Updates,Raashi Khanna Movie News,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna Next Projcets News,Raashi Khanna Movies,Raashi Khanna Upcoming Movie Details,Raashi Khanna Next Project Details,Raashi Khanna Next Movie Updates,Raashi Khanna Next Movie,Raashi Khanna Next Film News,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna Web Series,Raashi Khanna Latest Film Updates,Raashi Khanna Movie Updates,Raashi Khanna Movie News,Raashi Khanna New Movie Details,Raashi Khanna Latest Movie Details,Raashi Khanna Latest Photos,Raashi Khanna Latest Pics,Raashi Khanna Photo,Raashi Khanna Latest Images,Raashi Khanna Latest Pictures,Raashi Khanna Photos,Raashi Khanna Pics,Raashi Khanna New Look,Raashi Khanna Latest Look,Raashi Khanna Stills,Raashi Khanna Latest Stills,Raashi Khanna Latest Photo Gallery,Raashi Khanna New Photo,Raashi Khanna Photoshoot,Raashi Khanna Latest Photoshoot,Raashi Khanna Pleasant Look

సూపర్ హిట్ “మనం “మూవీ లో అతిధి పాత్రలో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో కథానాయికగా మారారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రాశీఖన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో ప్లెజెంట్ లుక్ తో ఉన్న ఫొటో ను రాశీఖన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =