“రీసౌండ్” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Resound Movie First Look Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Resound,Resound Movie,Resound Telugu Movie,Resound 2021 Latest Telugu Movie,Resound Movie Updates,Resound Movie Latest Updates,Resound Latest Updates,Resound Movie News,Resound Movie Latest News,Resound Telugu Movie Updates,Resound First Look,Resound Movie First Look,Resound Telugu Movie First Look,Resound Movie Look,Resound Movie First Look Poster,Resound First Look Poster,Resound Telugu Movie First Look Poster,Resound Poster,Resound Movie Poster,Sai Raam Shankar Resound Movie First Look,Sai Raam Shankar,Sai Raam Shankar Movies,Hero Sai Raam Shankar,Sai Raam Shankar New Movie,Sai Raam Shankar Latest Movie,Sai Raam Shankar Upcoming Movie,Sai Raam Shankar New Movie First Look,Sai Raam Shankar Resound Movie First Look Poster,Sai Raam Shankar Resound First Look,Sai Raam Shankar Resound First Look Poster,Sai Raam Shankar Resound First Look Update,Sai Raam Shankar Resound,Sai Raam Shankar Resound Movie,Sai Raam Shankar Resound Movie Update,Sai Raam Shankar Latest Movie Poster,HBD Sai Raam Shankar,Happy Birthday Sai Raam Shankar,Sai Raam Shankar Latest Movie Update,Sai Raam Shankar Resound Look,Resound Sai Raam Shankar First Look,Resound Movie Sai Raam Shankar First Look,#Resound

లాంగ్ గ్యాప్ తరువాత సాయి రామ్ శంకర్ ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ అమృత వర్షిణి క్రియేషన్స్ , శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ , రియల్ రీల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్ ఎస్ మురళీకృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది. రాశీ సింగ్ కథానాయిక కాగా అరవింద్ కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సాయి రామ్ శంకర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. మూవీ టైటిల్ “రీసౌండ్” కాగా , ఫస్ట్ లుక్ పోస్టర్ నుదర్శకులు గోపీచంద్ మలినేని , బాబీ రిలీజ్ చేశారు. టైటిల్ వలే ఫస్ట్ లుక్ పోస్టర్ మాసీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో సాయి రామ్ కు అల్ ది బెస్ట్ చెబుదాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − six =