“తలైవి “మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

Super Star Rajinikanth Is All Praises For Thalaivi Movie Team,Rajnikanth Lauds Kangana Ranaut And Director Of Thalaivii,Rajnikanth All Praises For Kangana Ranaut Starrer Thalaivi,Rajnikanth All Praises For Kangana Ranaut Thalaivi,Rajnikanth For Praises Kangana Ranaut Thalaivi,Rajnikanth Reviews Kangana Ranaut Thalaivi Movie,Rajnikanth Reviews Thalaivi Movie,Super Star Rajinikanth Reviews Thalaivi,Rajinikanth Praises Kangana Ranaut For Jayalalitha Biopic,Rajinikanth Praises Thalaivi,Rajinikanth Heaps Praise On Thalaivii Team,Rajinikanth Praises Kangana Ranaut For Thalaivi,Rajinikanth Lauds Director Vijay,Rajinikanth Lauds Director Vijay After Watching Thalaivi,Rajinikanth Lauds Thalaivi,Rajnikanth Praises Thalaivi,Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Rajinikanth Latest News,Rajinikanth Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut Thalaivi,Kangana Ranaut Thalaivi Movie,Kangana Ranaut Thalaivi Movie Updates,Thalaivi Movie Updates,Thalaivi Latest Updates,Thalaivi Movie Latest Update,Thalaivi Update,Thalaivi Updates,Thalaivi Movie News,Jayalalithaa,Arvind Swami,Kangana Ranaut New Movie Thalaivi,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Thalaivi Movie Latest News,Thalaivi Telugu Movie

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి   విజయం సాధించింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, ఎమ్ జి ఆర్ గా అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్, జానకి రామచంద్రన్ గా మధుబాల, శశికళగా పూర్ణ , జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తలైవి “మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. “తలైవి “మూవీ పై సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. కంగనా రనౌత్ , అరవింద్ స్వామి తో పాటు ఇతర నటీనటులు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ,”తలైవి “మూవీ ని దర్శకుడు విజయ్ బ్యూటీఫుల్ గా హేండిల్ చేశారనీ , దర్శకుడికి రజనీకాంత్ అభినందనలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.