‘పెళ్లి సందD’ టీజర్ రిలీజ్

Roshan Starrer Pelli SandaD Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Roshann,SreeLeela,M. M. Keeravani,K Raghavendra Rao,Pelli SandaD Teaser,Pelli SandaD Movie Teaser,Pelli SandaD Telugu Movie Teaser,Roshan Pelli SandaD Teaser,Srikanth Son Roshan Pelli SandaD Movie Teaser,Roshan Pelli SandaD Movie Official Teaser,Raghavendra Rao Pelli SandaD Movie Teaser,Raghavendra Rao Pelli Sandad Teaser,Srikanth Son Roshan Pelli SandaD Movie Official Teaser,Pelli SandaD Latest Teaser,Pelli Sandad Movie Official Teaser,Pelli SandaD Official Teaser,Pelli SandaD Song Teaser,Roshan Pelli SandaD Movie Teaser,Roshann,Roshan Movies,Roshan New Movie,Roshan Latest Movie,Roshan Upcoming Movie,Roshan New Movie Teaser,Roshan Latest Movie Pelli SandaD Teaser,Roshan Pelli SandaD,Roshan Pelli SandaD Movie,Raghavendra Rao Movies,Raghavendra Rao New Movie,Raghavendra Rao Pelli SandaD,Raghavendra Rao Pelli SandaD Movie,Raghavendra Rao Pelli Movie SandaD Teaser,Pelli SandaD Official Telugu Teaser,Raghavendra Rao Upcoming Movie,Pelli Sandad,Pelli Sandad Movie,Pelli Sandad Movie Updates,Pelli Sandad Telugu Movie,Pelli Sandad Teaser Launch,Pelli Sandad Movie Latest Updates,Pelli Sandad Movie Songs,#PelliSandaD,#PelliSandaDTeaser

గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా ‘పెళ్లి సందD’. పాత సినిమా పెళ్లిసందడిలో శ్రీకాంత్ నటించగా ఇప్పుడు ఈ మోడ్రన్ పెళ్లి సందD తో రోషన్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. నేడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ ను బట్టి ఇందులో రోషన్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా మనకు కనిపిస్తున్నాడు. అంతేకాదు రోషన్ యాక్షన్, డ్యాన్స్ అన్నీ టీజర్ లో చూపించారు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకునేలాగే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉండంగా ఈసినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈయనకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. మరి ఇప్పుడు శ్రీకాంత్ తనయుడికి ఈసినిమా ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here