‘భీమ్లా నాయక్’.. రానా టీజర్ కి డేట్ ఫిక్స్..?

Rana Daggubati Teaser Release Date From Bheemla Nayak Movie Confirmed,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Movie Teaser,Bheemla Nayak Teaser,Bheemla Nayak Rana Daggubati Teaser Release Date,Rana Daggubati Teaser Release Date From Bheemla Nayak,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Rana Daggubati Latest Movie,Rana Daggubati Upcoming Movie,Rana Daggubati Bheemla Nayak Movie,Rana Daggubati Bheemla Nayak Teaser,Rana Daggubati Bheemla Nayak Movie Teaser,Rana Daggubati Bheemla Nayak Teaser Release Date,Bheemla Nayak Teaser Release Date,Bheemla Nayak Update,Rana Daggubati Daniel Shekhar Teaser Launch Date,Daniel Shekhar,Rana Daggubati Daniel Shekhar Teaser Date,Rana Daggubati Daniel Shekhar Teaser Release Date,Rana Daggubati Daniel Shekhar Teaser On 17th September,Rana Daggubati As Daniel Shekhar,Rana Daggubati Daniel Shekhar Teaser From Sept 17th,Bheemla Nayak Daniel Shekhar Introduction Video,Daniel Shekhar Introduction From Bheemla Nayak,Bheemla Nayak Daniel Shekhar Video,#BheemlaNayak

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా పవన్ బర్త్ డే కి పవన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా దానికి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇంకా ఆ టీజర్ కు వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న రానా కు సంబంధించి జస్ట్ ఒక్క డైలాగ్ తప్పా రానాను చూపించలేదు మేకర్స్. దీనిపై అప్పట్లో పలు కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక కామెంట్స్ పై స్పందించిన మేకర్స్ అప్పుడే రానా ఇంట్రడక్షన్ కోసం స్పెషల్ టీజర్ ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు రానా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన రానా ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here