బోయపాటికి కూడా డేట్స్ ఇచ్చేసిన ‘బన్నీ’

Icon Staar Allu Arjun Allots Dates To Boyapati Sreenu Upcoming Movie,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Allu Arjun,Allu Arjun Movies,Icon Staar Allu Arjun,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Date,Pushpa Part 1,Pushpa The Rise,Allu Arjun New Movie,Allu Arjun Allots Dates To Boyapati Sreenu Upcoming Movie,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Upcoming Movie,Allu Arjun Latest Film Update,Allu Arjun Movie Updates,Allu Arjun Movie News,Allu Arjun Latest News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Icon Staar Allu Arjun And Boyapati Srinu To Collaborate For A Pan India Film,Boyapati Srinu,Boyapati Srinu Movies,Boyapati Srinu New Movie,Boyapati Sreenu Upcoming Movie,Boyapati Sreenu New Movie Update,Allu Arjun And Boyapati Srinu,Allu Arjun And Boyapati Srinu New Movie,Allu Arjun And Boyapati Srinu Movie Update,Allu Arjun And Boyapati Srinu Movie news,Allu Arjun And Boyapati Srinu Upcoming Movie,Allu Arjun Allots Dates For Boyapati Sreenu‘S Project,Allu Arjun And Boyapati Sreenu‘S Project,Iconic Staar Allu Arjun Upcoming Movie With Boyapati Srinu,Allu Arjun Upcoming Movie With Boyapati Srinu,Allu Arjun And Boyapati Srinu Film

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది..వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా అయిపోయిన వెంటనే బన్నీ ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని.. అక్టోబర్ లో పుష్ప అయిపోయిన వెంటనే బన్నీ ఐకాన్ సినిమా షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ చేయనున్నాడని అన్నారు.

మరోవైపు ఐకాన్ తో పాటు బన్నీ బోయపాటితో కూడా మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బన్నీ ఈసినిమాకు కూడా డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధం నుండి బన్నీ బోయపాటి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. ఐకాన్ తో పాటు బోయపాటి సినిమాను కూడా పార్లల్ గా చేయనున్నాడట. మరి చూద్దాం అసలు పుష్ప తరువాత బన్నీ ఏ సినిమాను మొదలుపెడతాడో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =