‘స్వాతిముత్యం’ గా గణేష్ బెల్లంకొండ

Bellamkonda Srinivas Younger Brother Bellamkonda Ganesh Debut Movie Titled Swati Muthyam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Bellamkonda Ganesh,Bellamkonda Ganesh Movies,Bellamkonda Ganesh New Movie,Bellamkonda Ganesh Latest Movie,Bellamkonda Ganesh Upcoming Movie,Bellamkonda Ganesh First Look,Varsha Bollamma,Varsha Bollamma Movies,Swathi Muthyam,Swathi Muthyam Movie,Swathi Muthyam Telugu Movie,Swathi Muthyam Movie Updates,Swathi Muthyam Movie Latest Updates,Swathi Muthyam First Look,Swathi Muthyam Movie First Look,Ganesh,Bellamkonda Ganesh Birthday,First Look Of Swathi Muthyam,Bellamkonda Ganesh New Movie First Look,Bellamkonda Ganesh New Movie First Look And Title,First Look Poster Of Ganesh Bellamkonda Debuted Movie Swathi Muthyam,Bellamkonda Ganesh Swathi Muthyam First Look,Bellamkonda Ganesh Swathi Muthyam Movie First Look,Bellamkonda Ganesh Swathi Muthyam First Look Poster,Swathi Muthyam Bellamkonda Ganesh First Look,Ganesh Bellamkonda Debut Film Titled Swathi Muthyam,First Look Of Bellamkonda Ganesh From Swathi Muthyam Movie,Swathi Muthyam First Poster,Swathi Muthyam Telugu Movie First Look,Ganesh Bellamkonda Swathi Muthyam First Poster,First Look Of Swathi Muthyam Introducing Ganesh Bellamkonda,Ganesh Bellamkonda Debut Movie First Look,Ganesh Bellamkonda In Swathi Muthyam,Ganesh Bellamkonda Swathi Muthyam,Ganesh Bellamkonda Swathi Muthyam Movie,Bellamkonda Ganesh Swathi Muthyam,#SwathiMuthyam,#GaneshBellamkonda

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి గణేష్ బెల్లంకొండ ఎప్పుడో అరంగేట్రం చేయాలి కానీ అనుకోని పరిస్థితుల్లో మొదటి సినిమా ఆగిపోయింది. ఇక వెంటనే ఎలాంటి నిరాశ చెందకుండా రెండో సినిమాను లైన్ లో పెట్టేసి ఇప్పుడు దాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు గణేష్ బెల్లంకొండ. లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకత్వంలో గణేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. త్వరలోనే షూట్ పూర్తి కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరును ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నేడు గణేష్ పుట్టిన రోజు కావడంతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గణేష్ లుక్ కూడా సినిమా టైటిల్ కు తగ్గట్టే ఉంది. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రమని మేకర్స్ అంటున్నారు.

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here