పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి.కరోనా వల్ల పలుమార్లు ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా.. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో విజయ్ కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను అది కూడా నెట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షెడ్యూల్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఫారిన్ కు వెళ్లనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో.. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
Vijay Deverakonda Grand Entry Into Bollywood | Fighter Latest Telugu Movie | Puri Jagannadh |Charmme
01:27
Vijay Deverakonda Outstanding Speech | World Famous Lover Pre Release Event | Rashi Khanna
09:39
Vijay Deverakonda Career Best Speeches | Taxiwaala | Arjun Reddy | Geetha Govindam |Telugu FilmNagar
17:57
Vijay Deverakonda Emotional Love Scene | Ye Mantram Vesave Latest Telugu Movie | Telugu FilmNagar
05:09
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: