అఫీషియల్.. ‘సీత’ గా కంగనా

Actress Kangana Ranaut New Movie Titled As Sita,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut Movie,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movie,Kangana Ranaut Upcoming Movie,Kangana Ranaut Next Movie,Kangana Ranaut Upcoming Project,Kangana Ranaut New Project,Kangana Ranaut Latest Movie Update,Kangana Ranaut New Movie Update,Kangana Ranaut Latest Film Update,Kangana Ranaut New Movie Title,Kangana Ranaut Sita,Kangana Ranaut Sita Movie,Kangana Ranaut Sita Film,Kangana Ranaut Sita Movie Update,Kangana Ranaut New Movie Sita,Kangana Ranaut New Movie Titled As Sita,Kangana Ranaut Latest Movie Titled Sita,Kangana Ranaut As Sita,The Incarnation Sita,Kangana Ranaut The Incarnation Sita,Kangana Ranaut Announces New Film The Incarnation Sita,Kangana Announces The Incarnation Sita,Kangana Ranaut To Play Sita,Kangana Ranaut Announces New Movie Titled The Incarnation: Sita,Kangana Ranaut Announces New Movie Titled Sita,Kangana Ranaut To Play Role Of Sita,Kangana Ranaut To Play Goddess Sita In Her Upcoming Movie,Kangana Ranaut Announces New Movie,Kangana Ranaut Announces Her New Film Titled Sita,Kangana Ranaut Next Film Title As Sita,Kangana Ranaut As Sita,Kangana Ranaut As Sita In Her Next Movie,Kangana Ranaut To Play Goddess Sita,The Incarnation- Sita,Kangana Ranaut Next Film,Kangana Ranaut Movie Sita

బాలీవుడ్ క్వీన్, మణికర్ణిక, తలైవి ఇప్పటికే అర్ధమయిఉంటుంది కదా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఇంకెవరూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించే. ఇటీవలే తలైవితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా ఇప్పుడు సీత అవతారం ఎత్తనుంది. గత కొంతకాలంగా కంగనా సీత పాత్రలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. కానీ ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కంగనా ప్రధాన పాత్రలో అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ‘సీత.. ది ఇన్‌కార్నేషన్‌’ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈవిషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించి ఆనందం వ్యక్తం చేసింది కంగనా. రామాయణ కథ ఆధారంగా సీత పాత్ర ప్రధానంగా సాగే ‘సీత: ది ఇన్‌కార్నేషన్‌’ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్లు ఆమె తెలిపింది. ‘ఇలాంటి టాలెంటెడ్‌ టీంతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జై సీతారామ్‌’ అంటూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

కాగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కంగనా చేసిన తలైవి సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ సినిమాకు కూడా కథను అందించడం విశేషం. ఈసినిమాను ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =