సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్

Sundeep Kishan’s Karikaala First Look Unveiled

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ‘శంబాల’ చిత్రంతో సంచలనం సృష్టించిన విజనరీ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేశారు.

మొదటి అధ్యాయం 2027 జూలై 2న మరియు రెండో అధ్యాయం 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలవనుందని గ్లింప్స్/పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.