“లవ్ స్టోరీ”సెన్సార్ పూర్తి

Love Story Movie Completes Censor Scrutiny,Naga Chaitanya,Sai Pallavi,Sekhar Kammula,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Naga Chaitanya Latest Film Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya Next Movie,Naga Chaitanya Latest Movie Love Story,Naga Chaitanya Love Story,Naga Chaitanya Love Story Movie,Naga Chaitanya Love Story Movie Update,Naga Chaitanya Love Story Movie Completes Censor Scrutiny,Love Story Movie Completes Censor Scrutiny,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story 2021 Latest Telugu Movie,Love Story Movie Update,Love Story Movie Updates,Love Story Update,Love Story Movie Latest Update,Love Story Latest Update,Love Story Movie Censor,Love Story Movie Censor Report,Love Story Movie Censor Certificate,Naga Chaitanya Love Story Movie Censor Certificate,Naga Chaitanya Love Story Censor Certificate,Love Story Censor Certificate,Love Story Movie Censor,Naga Chaitanya Love Story Movie Censor Report,Naga Chaitanya Love Story Movie Censor Completed,Naga Chaitanya's Love Story Completes Censor With U/A,Naga Chaitanya Love Story Receives U/A Certificate,Naga Chaitanya's Love Story Finishes Censor,Naga Chaitanya Love Story Movie U/A Certificate,Naga Chaitanya's Love Story Censor Completed,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Love Story Gets Censored,Love Story Gets Censor Clearance With U/A,#LoveStory

హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “లవ్‌ స్టోరి” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత శేఖర్ కమ్ముల , సాయి పల్లవి సెకండ్ కాంబినేషన్ , శేఖర్ కమ్ముల, నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీ “లవ్ స్టోరీ “పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.