అల్లు అర్జున్ సింప్లిసిటీ

Icon Staar Allu Arjun Visits A Road Side Hotel During His Shoot Of Pushpa Movie In Andhra Pradhesh,Allu Arjun At Road Side Tiffin Center,Allu Arjun At Road Side Tiffin Center Video,Icon Star Allu Arjun Was Having Breakfast At Road Side Tiffin Centre Near Gokavaram,Allu Arjun Had Breakfast At Road Side Tiffin Center,Icon Staar Allu Arjun Had Breakfast At Road Side Tiffin Center,Allu Arjun Breakfast At Roadside Tiffin Center In Gokavaram,Allu Arjun Simplicity,Allu Arjun Breakfast At Road Side Tiffin Center,Fahadh Faasil,Pushpa Shooting In Maredumilli Forest,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Date,Pushpa Part 1,Pushpa The Rise,Thaggedhe Le,Sukumar And Allu Arjun Movie,Pushpa The Rise,Pushpa The Rise Part 1,Devi Sri Prasad,Icon Staar Allu Arjun,Allu Arjun New Movie,Pushpa Movie Shooting,Pushpa Movie Shoting Update,Pushpa Latest Updates,Pushpa Movie News,Pushpa Movie Update,Pushpa Movie Latest Updates,Allu Arjun Pushpa Movie Shooting,Allu Arjun Pushpa Movie Latest Shooting Update,Allu Arjun Pushpa Latest Shooting Update,Allu Arjun Pushpa Movie Shooting Update,Allu Arjun Pushpa Latest Updates,Allu Arjun Pushpa Movie Update,#Pushpa,#PushpaTheRise

దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అశేష అభిమానులున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో 2 భాగాలుగా “పుష్ప ” మూవీ తెరకెక్కుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ , దాక్కో దాక్కో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


సినీ సెలబ్రిటీస్ స్టార్ హోటల్స్ లో ఉంటారు, తింటారని , రాజా భోగాలు అనుభవిస్తారని ప్రేక్షకులు అనుకుంటారు. స్టార్ హీరో అల్లుఅర్జున్ సాధారణ వ్యక్తి లా కాకా హోటల్ లో టిఫిన్ చేసి ఆశ్చర్య పరచారు. “పుష్ప ” మూవీ షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లో జరుగుతుంది. తాజాగా గోకవరం సమీపంలో రోడ్ పక్కనే ఉన్న ఒక హోటల్‌కు వెళ్ళి అల్లు అర్జున్ టిఫిన్ చే శారు. 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇంత సింపుల్‌గా ఉండటాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్ అక్కడున్న వాళ్ళకు బిల్‌తో పాటు భారీగా టిప్ కూడా ఇచ్చేసారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here