Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Sundeep Kishan’s Karikaala First Look Unveiled

      సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ…

      Korean Kanakaraju Is Non-Stop Entertainment says Varun Tej

      కొరియన్ కనకరాజు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ – వరుణ్ తేజ్

      Pradeep Rawat Passes Away After Battling Cancer

      క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రదీప్ రావత్

      #RAPO23 Shooting Progresses at a Brisk Pace in Puducherry

      పాండిచ్చేరిలో జోరుగా సాగుతున్న #RAPO23 షూటింగ్

    • న్యూస్
  • రివ్యూస్
    • Srinivasa Mangapuram review in telugu

      రివ్యూ: శ్రీనివాస మంగాపురం

      Chennai Love Story movie review

      రివ్యూ: చెన్నై లవ్ స్టోరీ   

      రివ్యూ : జన నాయకుడు

      Oh Sukumari movie review

      రివ్యూ : ఓ..! సుకుమారి

      lenin movie review in telugu

      రివ్యూ : లెనిన్

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

‘లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

By
TFN Admin
-
September 13, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Love Story Theatrical Trailer,Naga Chaitanya,Sai Pallavi,Sekhar Kammula,Pawan Ch,Love Story Telugu Movie Official Theatrical Trailer,Love Story 2021 Latest Telugu Movie,Love Story Telugu Movie 2021,Love Story Telugu Movie Theatrical Trailer,Love Story Telugu Movie Official Trailer,Love Story Movie Theatrical Trailer,Love Story Movie Official Trailer,Love Story Official Trailer,Love Story From Sep 24th,Love Story On Sep 24th,Love Story Movie Songs,Love Story Teaser,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Movie Update,Love Story Latest Updates,Love Story Telugu Movie Trailer,Love Story Movie Trailer,Love Story Trailer,Naga Chaitanya And Sai Pallavi Love Story Trailer,Naga Chaitanya And Sai Pallavi Love Story,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Love Story,Naga Chaitanya Love Story Movie,Naga Chaitanya Love Story Trailer,Naga Chaitanya Movie Love Story Trailer,Naga Chaitanya Love Story Theatrical Trailer,Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Love Story Movie,Sai Pallavi Love Story Trailer,Naga Chaitanya New Movie Trailer,Sekhar Kammula Movies,#LoveStory,#LoveStoryTrailer,#LoveStoryFromSep24th

    నాగచైతన్య, సాయిపల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కానీ మరీ ముఖ్యంగా సారంగదరియా పాట కానీ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. దీంతో ఈసినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. అందుకే అభిమానులు కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసినిమా రిలీజ్ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే కదా. మొదట ఈ ఏడాది ఏప్రిల్ లో అనుకున్నారు కానీ రిలీజ్ అవ్వలేదు.. ఆ తరువాత కొన్ని రోజులు ఓటీటీ లో రిలీజ్ అవుతుందని కన్ఫ్యూజన్లో పెట్టారు. ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మొదట వినాయ‌క చ‌వితికి వ‌స్తుంద‌ని అన్నారు.. కానీ ఈ నెల 24న థియేటర్‌లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటన ఇచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇక దీంతో ఇన్ని రోజులు సెలైంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    So happy to be finally putting this out… Can’t wait to see you all at the theatre’s again!

    https://t.co/1j3N7khYab#LoveStory #LoveStoryTrailer #LoveStoryFromSep24th@Sai_Pallavi92 @sekharkammula @pawanch19 @SVCLLP #amigoscreations @adityamusic @NiharikaGajula @GskMedia_PR

    — chaitanya akkineni (@chay_akkineni) September 13, 2021

    కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనున్నారు.

    Video thumbnail
    #AyPilla Lyrical | Love Story Songs | Naga Chaitanya,Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch
    04:14
    Video thumbnail
    Love Story Movie 'Ay Pilla' Song Musical Preview - Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula
    01:22
    Video thumbnail
    Naga Chaitanya New Movie Shooting Started | Sai Pallavi | Sekhar Kammula | 2019 Latest Telugu Movies
    10:13
    Video thumbnail
    Naga Chaitanya Reveals Reasons Behind Replacing Sai Pallavi | Premam Telugu Movie Funny Interview
    01:38

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఅక్టోబర్ లో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’
      Next article“సీటీమార్” పై ప్రభాస్ ప్రశంసలు
      TFN Admin

      తాజా వార్తలు

      Sundeep Kishan’s Karikaala First Look Unveiled

      సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ...

      August 5, 2026
      Korean Kanakaraju Is Non-Stop Entertainment says Varun Tej

      కొరియన్ కనకరాజు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ – వరుణ్ తేజ్

      August 5, 2026
      Pradeep Rawat Passes Away After Battling Cancer

      క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రదీప్ రావత్

      August 5, 2026
      #RAPO23 Shooting Progresses at a Brisk Pace in Puducherry

      పాండిచ్చేరిలో జోరుగా సాగుతున్న #RAPO23 షూటింగ్

      August 4, 2026
      Oh Sukumari OTT Release Date Revealed

      ఓ.. సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

      August 4, 2026

      తప్పక చదవండి

      Satya Promises a Laugh Riot with Their On-Screen Chemistry

      మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు – సత్య

      Ramayana Trailer Stuns as a Spectacular Visual Wonder

      విజువల్ వండర్‌గా రామాయణ ట్రైలర్

      Oh Sukumari OTT Release Date Revealed

      ఓ.. సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

      Sundeep Kishan’s Karikaala First Look Unveiled

      సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ...

      Chennai Love Story Makes a Grand Entry into the ₹50 Crore Club

      బాక్సాఫీస్ వద్ద చెన్నై లవ్ స్టోరీ రచ్చ: 50 కోట్ల క్లబ్‌లో గ్రాండ్ ఎంట్రీ

      Yash’s Toxic Trailer Release Date Revealed

      యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

      EDITOR PICKS

      Sundeep Kishan’s Karikaala First Look Unveiled

      సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ...

      August 5, 2026
      Korean Kanakaraju Is Non-Stop Entertainment says Varun Tej

      కొరియన్ కనకరాజు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ – వరుణ్ తేజ్

      August 5, 2026
      Pradeep Rawat Passes Away After Battling Cancer

      క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రదీప్ రావత్

      August 5, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28144
      • సినిమా వార్తలు27713
      • ఇతర వార్తలు677
      • Tollywood567
      • రివ్యూస్375
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు157
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)