“సీటీమార్” పై ప్రభాస్ ప్రశంసలు

Rebel Star Prabhas Is All Praises For Seetimaarr Movie,Tamannaah New Movie,Gopichand,Mani Sharma,Tamannaah Bhatia,Bhumika Chawla,Sampath Nandi,Sampath Nandi Movies,Seetimaarr Telugu Movie Trailer,Tamannaah Seetimaarr,Gopichand,Gopichand Movies,Gopichand Seetimaarr Movie,Seetimaarr Latest 2021 Telugu Movie,Seetimaarr Telugu Movie Updates,Latest 2021 Telugu Movies,Gopichand Seetimaarr,Prabhas Is All Praises For Seetimaarr Movie,Tamannaah Seetimaarr Movie,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Telugu Movie,Seetimaarr Updates,Seetimaarr Movie Updates,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Movie Latest News,Seetimaarr Trailer,Seetimaarr Movie Trailer,Seetimaarr Telugu,Gopichand New Movie,Gopichand Latest Movie,Seetimaarr Telugu,Gopichand And Tamannaah Movie,Tamannaah Movies,Seetimaarr Gopichand,Seetimaarr Movie Songs,Seetimaarr Songs,Seetimaarr Telugu Full Movie,Seetimaarr Full Movie,Telugu Filmnagar,Gopichand Latest Movie,Seetimaarr Official Trailer,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest News,Prabhas About Seetimaarr,Prabhas About Seetimaarr Movie,Prabhas On Seetimaarr,Rebel Star Prabhas Praises Seetimaarr,Prabhas Praises Seetimaarr,Prabhas Praises Gopichand's Seetimaarr,Rebel Star Prabhas Praises Seetimaarr Movie,Prabhas Is All Praise For Gopichand's Seetimaarr,#BlockbusterSeetimaarr,#Seetimaarr

పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగాంగన మరో కథానాయిక. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

“సీటీమార్” మూవీపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. హీరో ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా హీరో గోపీచంద్ , టీమ్ కు అభినందనలు తెలిపారు. నా స్నేహితుడు గోపీచంద్ “సీటీమార్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనీ , నాకు చాలా సంతోషంగా ఉందనీ , ఇప్పుడున్న పరిస్థితులని పట్టించుకోకుండా, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన తొలి పెద్ద చిత్రం
“సీటీమార్” మూవీ అనీ అందుకు చిత్ర యూనిట్ ని అభినందించాలనీ ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ కామెంట్స్ కి గోపీచంద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. .థాంక్యూ మై ఫ్రెండ్ ప్రభాస్.. నీ ప్రేమ, మాటలకు. “సీటీమార్” చిత్రంపై నీ స్పందన విని చాలా సంతోషానికి గురయ్యాం’ అని గోపీచంద్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − five =